బోండా ఉమకు ఓటమి భయం..: వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి

టీడీపీ నేత బోండా ఉమపై వైసీపీ నేత, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ రావు ( Vellampalli Srinivas )తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

బోండా ఉమకు ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. """/" / బోండా ఉమ( Bonda Uma )కు డిపాజిట్లు కూడా రావని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.

ఈ క్రమంలోనే బోండా ఉమ తప్పు చేశారు కాబట్టే భయపడుతున్నారని పేర్కొన్నారు.లేకపోతే బోండా ఉమ దొంగ చాటుగా ఎందుకు నామినేషన్ వేశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

నిన్న రాత్రి బోండా ఉమ నాటకమాడారన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి టీడీపీ నేతలు ఎలక్షన్ కోడ్ ను ఉల్లంఘించారని ఆరోపించారు.

సీఎం జగన్ పై రాయి దాడి కేసులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు.

వీడియో: ఇంగ్లాండ్ ఆసుపత్రిలో దెయ్యాలు.. ధైర్యం చేసి వీడియో తీసిన వ్యక్తులు..??