ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 24 గంటల్లో 3 హత్యలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గడిచిన 24 గంటల వ్యవధిలో మూడు హత్యలు జరగడం కలకలం రేపుతుంది.

కరీంనగర్ మండలం ఇరుకుళ్లలో కన్న కొడుకే తల్లి కొట్టి చంపాడు.

అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.జూలపల్లి మండలం కాచపూర్ లో మేనమామ తన మేనల్లుడిని దారుణంగా హత్య చేశాడు.

మరోవైపు స్నేహితుల మధ్య చెలరేగిన వివాదంలో ఒకరు మృతిచెందారు.ఒక రోజు వ్యవధిలో మూడు హత్యలు జరగడం కలకలం రేపుతుంది.

ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...
Advertisement

తాజా వార్తలు