అల్లూరి జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు

అల్లూరి జిల్లా అరకు లోయ ప్రాంతం పర్యాటకులకు ఎంతో ప్రియమైన ప్రదేశం , ప్రతి ఏటా శీతాకాలం వస్తే చాలు అరకు లోయ అందాలను చూడటానికి పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తారు, మరో రెండు రోజుల్లో కార్తీక మాసం రానున్న వేళ,కార్తీక మాసం రాక ముందే అరకు లోయల్లో భారీగా ఉష్ణోగ్రతలు తగ్గాయి, 17 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గిన వేళ, అక్కడ మన్యం వాసులంతా చలికి వణికి పోతున్నారు .

మరోవైపు గణనీయంగా తగ్గిన ఉష్ణోగ్రతలు తగ్గుతున్న పట్టించుకోకుండా అక్కడ అందాలను చూడటానికి పర్యాటకులు పోటుతున్నారు.

Reduced Temperatures In Alluri District-అల్లూరి జిల్లా

తాజా వార్తలు