Allu Sneha Reddy : వామ్మో.. స్నేహ రెడ్డి అంత బోల్డా.. వంట కంటే అది బాగా చేస్తుందా?

పాన్ ఇండియా రేంజ్ లో పరుగులు తీస్తున్న అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ఆయన వ్యక్తిగత జీవితం కూడా అందరికీ తెలిసిందే.

ముఖ్యంగా ఆయన భార్య స్నేహ రెడ్డి( Allu Sneha Reddy ) మాత్రం సోషల్ మీడియా ఫాలోవర్స్ తో బాగా పరిచయం పెంచుకుంది.ఏ స్టార్ హీరో భార్యలు లేనంత యాక్టీవ్ గా ఉంటూ ప్రతి రోజు ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.

అయితే తాజాగా తను షేర్ చేసిన బోల్డ్ స్టోరీ ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.ఇంతకూ అందులో ఏం ఉందో తెలుసుకుందాం.

నిజానికి స్నేహ రెడ్డి - అల్లు అర్జున్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.గతంలో అల్లు అర్జున్ మంచి హోదాలో ఉన్న సమయంలో స్నేహరెడ్డి తో ఏర్పడిన పరిచయం వల్ల ఆమెతో ప్రేమలో పడ్డాడు.

Advertisement

కొంతకాలం ప్రేమించుకున్న వీరు కుటుంబ సభ్యులతో ఒప్పించి గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు.ఇక వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు.

తన పాపను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు అల్లు అర్జున్( Allu arjun ).ఇక స్నేహ రెడ్డి చూడడానికి హీరోయిన్ మాదిరిగా ఉన్నప్పటికీ కూడా ఆమె మాత్రం సినిమాలపై అసలు ఆసక్తి చూపించదని తెలుస్తుంది.

కేవలం ఇంటిపట్టు ఉంటూ పిల్లల బాధ్యతలను, బిజినెస్ లను చూసుకుంటుందని తెలిసింది.ఇక కొన్ని రోజుల నుండి స్నేహ రెడ్డి అందాలు కూడా ఆరబోస్తుందని చెప్పాలి.స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం మించకుండా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ బాగా షో చేస్తుంది.

పైగా అల్లు అర్జున్ సపోర్ట్ కూడా ఎక్కువగా ఉండటంతో అస్సలు తగ్గట్లేదు స్నేహ రెడ్డి.నిజానికి ఈమె అందం ఒక హీరోయిన్ లాగా ఉంటుందని చెప్పాలి.

భగ్గుమంటోన్న బ్రిటన్.. అప్రమత్తంగా ఉండండి : భారతీయులకు కేంద్రం అడ్వైజరీ
టాలీవుడ్ టాప్ స్టార్స్ ఫస్ట్ క్రష్ ఎవరిపైనో తెలుసా?

ఆ మధ్య ఈమె చేసిన షోస్ కు సినిమాలలో అడుగు పెడుతుందని చాలా మంది అనుకున్నారు.కానీ అదంతా తన సంతోషం కోసమని తెలిసింది.ఇక బాగా వర్క్ అవుట్లు కూడా చేస్తూ మంచి ఫిజిక్ సొంతం చేసుకుంది.

Advertisement

మంచి డైట్ కూడా ఫాలో అవుతుంది.తన పిల్లల విషయంలో కూడా బాగా కేరింగ్ తీసుకుంటుంది.

సోషల్ మీడియా( Social media ) లో బాగా యాక్టీవ్ గా ఉండగా అప్పట్లో తానే ఎక్కువ ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది.

చాలా వరకు బన్నీ ఫ్యాన్స్ తనను ఫాలో అవుతూ బన్నీ గురించే అడుగుతుంటారు.తన ఫ్యామిలీ ఫోటోస్ తో పాటు తన గ్లామర్ ఫోటోస్ కూడా బాగా షేర్ చేస్తూ ఉంటుంది.అయితే తాజాగా తను ఒక స్టోరీ పంచుకోగా ప్రస్తుతం అది బాగా వైరల్ అవుతుంది.

అందులో తను నేను వంట కంటే బాగా ముద్దు పెట్టుకుంటాను అని ఉంది.దీంతో ఆ స్టోరీ చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.మీరు ఇంతా బోల్డ్ గా ఉంటారా.

అయితే మా అన్న అదృష్టవంతుడే అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు