ప్రధానిని అవమానిస్తారా?: బండి సంజయ్ కామెంట్స్

దేశ ప్రధానిని అసెంబ్లీలో అవమానిస్తున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు.

జగిత్యాల మండలం కోరుట్ల మండలంలో కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అసెంబ్లీలో కావాలనే మోదీని విమర్శిస్తున్నారని బండి సంజయ్ మండిపడుతున్నారు.రాష్ట్రంలో రైతుల రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు.

Will You Insult The Prime Minister?: Bandi Sanjay Comments-ప్రధాని

హౌజ్ లో లేని ప్రధాని గురించి మాట్లాడటం సరికాదన్నారు.ఈ క్రమంలో ప్రధాని మోదీ గురించి మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఏంటి భయ్యా.. మనుషుల ఆరోగ్యంతో గేమ్స్ ఆడుకుందామనుకున్నారా?
Advertisement

తాజా వార్తలు