ఈ ఇద్దరు స్టార్ డైరెక్టర్ల మధ్య భారీ పోటీ నడుస్తుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకులకు చాలా మంచి గుర్తింపైతే ఉంది.

దర్శక ధీరుడి గా తన కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న రాజమౌళి( Rajamouli ) బాహుబలి 2 సినిమాతో పాన్ ఇండియాలో తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.

మరి అతని వల్లే మిగతా దర్శకులకు కూడా మంచి గుర్తింపు లభిస్తుంది.ఇక ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి( Gowtam Tinnanuri ) లాంటి దర్శకుడు సైతం కింగ్ డమ్ సినిమాతో( Kingdom Movie ) భారీ విజయాన్ని అందుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది.

మరి ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నట్లయితే తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నవాడు అవుతాడు.

లేకపోతే మాత్రం చాలా వరకు వెనుకబడిపోతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి.ఈ సినిమా రెండు పార్టులుగా రావడంతో భారీ రికార్డులను కొల్లగొట్టే దిశగా ముందుకు సాగిపోతుంది అంటూ కొంతమంది దర్శకులు వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

Advertisement

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారమైతే నానికి( Nani ) విజయ్ దేవరకొండకు మధ్య పోటీ ఎలా నడుస్తుందో శ్రీకాంత్ ఓదెలకు( Srikanth Odela ) గౌతమ్ తిన్నానూరి మధ్య కూడా పోటీ అలానే ఉంది అని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.గౌతమ్ తిన్ననూరి కింగ్ డమ్ సినిమాతో వస్తుంటే, శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్ సినిమాతో( Paradise Movie ) వస్తున్నాడు.ఇక రీసెంట్ గా ఈ రెండు సినిమాలకు సంబంధించిన గ్లిమ్స్ లని రిలీజ్ చేశారు.

ఈ రెండింటికి కూడా చాలా మంచి క్రేజ్ అయితే లభించింది.ఇక మొత్తానికైతే వీళ్లిద్దరూ ఈ సినిమాలతో ఏదో ఒక కొత్త మ్యాజిక్ చేయబోతున్నారనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది.

చూడాలి మరి ఈ సినిమాతో వీళ్ళు ఎలాంటి మ్యాజిక్ చేస్తారు తద్వారా వాళ్ళకంటూ ఎలాంటి ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటారు అనేది.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!
Advertisement

తాజా వార్తలు