పుష్ప 2 తో పోటీ లో ఉన్న ఈ సినిమాలు ఇందులో గెలుపెవరిది అవుతుందంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్ ( Allu Arjun )ఇక పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా లో తన స్టామినా ఏంటో చూపించాడు.

అయినప్పటికీ ఆ సినిమా ఇచ్చిన కిక్కు తో ఇప్పటికి కూడా వరుసగా సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్నట్టుగా తెలుస్తుంది.

మరి ఇలాంటి క్రమంలో ఆయన చేస్తున్న సినిమాల పట్ల సగటు ప్రేక్షకులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 ( Pushpa 2 )సినిమాతో భారీ రికార్డులను కొట్టబోతున్నట్టుగా ఇప్పటికే విపరీతమైన చర్చలైతే జరుగుతున్నాయి.అయితే పుష్ప 2 ముందుగా ఈ సంవత్సరం రిలీజ్ కాబోతున్న మరికొన్ని సినిమాలు దాని ప్రభంజనాన్ని తట్టుకొని నిలబడాలి.ఆ తర్వాతే ఇండస్ట్రీ రికార్డుల గురించి ఆలోచించాల్సిన అవసరమైతే ఉంటుందని మరి కొంతమంది వాళ్ళు అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ఇక నిజానికైతే పుష్ప 2 సినిమా ఓజి( OG ),ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagat Singh ), కల్కి( Kalki), దేవర ( Devara ) లాంటి భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాలను బీట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది.ఇక వీటిలో ఏ సినిమాని బీట్ చేయకపోయిన అల్లు అర్జున్ మార్కెట్ అనేది భారీగా పెరిగే అవకాశాలు అయితే ఉండవు.

Advertisement

ఇక వీటిని బ్రేక్ చేసిన తర్వాతే ఇండస్ట్రీ హిట్టు కొడుతుందా లేదా అనే విషయాల దాకా పోవాల్సిన అవసరమైతే ఉంది.ఇక పుష్ప ఆగస్టు 15వ తేదీన రిలీజ్ అవుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఈ సినిమాలన్నీ కూడా ఆ తర్వాతే రిలీజ్ కాబోతున్నాయి.

ఇది ఎప్పుడు రిలీజ్ అయిన ఈ ఇయర్ లో పుష్ప 2 బిగ్గెస్ట్ హిట్ గా నిలిస్తే అల్లు అర్జున్ కి.ఇక తిరుగు ఉండదు.మరి వీటిలో పుష్ప భారీ హిట్టు కొడుతుందా లేదంటే మిగతా సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తాయా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు