ఈటెల బీజేపీలో చేరితే జరుగనున్న కీలక పరిణామాలివే?

భూకబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి ఈటెలను భర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఆ తరువాత టీఆర్ఎస్ కు, ఈటెలకు మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే.

అయితే ప్రస్తుతం వరుస ఎన్నికల ఓటమితో ఢీలా పడిన బీజేపీ ఇప్పట్లో కోలుకునే అవకాశం కూడా కనిపించడం లేదు.ఎందుకంటే బీజేపీపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేషాలు పెల్లుబుకుతున్నాయి.

What Are The Key Consequences Of Joining The Etela Head BJP , Etela Rajender, Kc

ఈ సమయంలో బీజేపీని ఆసరాగా చేసుకోని ఈటెల బీజేపీని విమర్శిస్తే కేసీఆర్ కు తనతంట తానుగా ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది.దానితో బీజేపీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

అంతేకాక బీజేపీ ఇప్పటి వరకు కేసీఆర్ ను విమర్శిస్తూనే ఒకటో, రెండో ఎన్నికలలో గెలిచాయి తప్ప సిద్దాంత పరంగా గెలిచిన దాఖలాలు లేవు.సిద్దాంతం విషయానికొస్తే బీజేపీ సిద్దాంతాలు తెలంగాణ రాజకీయ వాతావరణానికి అసలు వర్తించవు.

Advertisement

కావున మరల ఈటెల కేసీఆర్ ను విమర్షించే ఏదైనా సాధించాలి తప్ప బీజేపీ ఈటెలకు ఏ మాత్రం మేలు చేయదు.ఆ విషయం ఈటెల దృష్టిలో ఉందో లేదో తెలియదు కాని రెచ్చగొట్టే వ్యవహారశైలి గల పార్టీలతో ఎప్పటికైనా చాలా ప్రమాదం అనే విషయాన్ని ఈటెల గ్రహీంచాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!
Advertisement

తాజా వార్తలు