మాకు కామన్ సెన్స్ ఉంది.. నీ సంగతి చూస్తా: ఓంకార్‌కు అలీ షాక్!

తెలుగు సినీ స్టార్ కమెడియన్ అలీ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.ఎన్నో సినిమాలలో నటించిన అలీ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అంతేకాకుండా ఈటీవీ లో ఆలీతో సరదాగా అనే రియాల్టీ షో కు వ్యాఖ్యాతగా చేస్తున్నాడు.ఇందులో ఎంతో మంది సెలబ్రిటీలను గెస్ట్ లుగా ఆహ్వానించి తమ వ్యక్తిగత విషయాలను తెలుసుకుంటాడు.

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న అలీ బుల్లితెరపై మాత్రం బాగా దగ్గరగా ఉన్నాడు.ఇదిలా ఉంటే తాజాగా యాంకర్ ఓంకార్ ను మాకు కామన్ సెన్స్ ఉందంటూ నీ సంగతి చూస్తా అంటూ షాక్ ఇచ్చాడు అలీ.ప్రస్తుతం స్టార్ మా లో ఓంకార్ నిర్వహిస్తున్న రియాల్టీ షో సిక్స్త్ సెన్స్ సీజన్ 4 సంగతి అందరికీ తెలిసిందే.ఇప్పటివరకు 3 సీజన్ లను పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం 4 వ సీజన్ తో బాగా ఆసక్తి మారింది.

ఇక కొంతమంది సెలబ్రెటీలతో కాస్త కొత్తగా ఆకట్టుకుంటుంది ఈ గేమ్ షో.ఇక తాజా ఎపిసోడ్ లో ఈ షోకు అలీ, నటి సంగీత గెస్ట్ గా పాల్గొన్నారు.

Advertisement

ఎంట్రీతో బాగా సందడి చేశాడు అలీ.ఇక ఈ గేమ్ షో ఈ మధ్య కాస్త ఎమోషనల్ గా కూడా సాగుతుంది.ఈ నేపథ్యంలో అలీ కూడా తన తల్లి గురించి తెలుపుతూ బాగా ఎమోషనల్ అయ్యాడు.

గత సీజన్ లో ఈ షోలో పాల్గొన్న అలీ తన మైండ్ గేమ్ తో బాగా డబ్బును గెలుచుకున్నాడు.ఇక ఈ సీజన్ లో గెలవకుండా చేస్తానంటూ చాలెంజ్ చేశాడు ఓంకార్.

నన్ను ఓడించి, 10 లక్షలు తీసుకెళ్లారు అంటూ.గాయపడిన పులి ఇక ముందు అలాంటి జరగనివ్వదు అని ఓంకార్ అనడంతో వెంటనే గాయపడింది పులి కాదని.

పిల్లి అని పని పంచ్ వేసాడు అలీ.అంతే కాకుండా 10 లక్షలు ఇవ్వనంటూ ఎలా అంటారని, మరి ఎలా అడ్డుకుంటారో చూస్తానని.ఇంత కష్టపడుతున్నాం.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

ఆడుతున్నాం.బుర్ర ఉపయోగిస్తున్నాం అని అన్నాడు అలీ.ఇదే కాకుండా నాకు కొంచెం కామన్ సెన్స్ ఉంది అంటూ నీ సంగతి చూస్తా అంటూ పంచ్ విసిరాడు అలీ.

Advertisement

తాజా వార్తలు