తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తుంది.
పవన్ కళ్యాణ్ చేసిన హరిహర వీరమల్లు సినిమా నుంచి రీసెంట్ గా టీజర్ రిలీజ్ అయింది.అయితే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ని ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు.2024 లో ఈ సినిమా రిలీజ్ చేయాలనే ప్లాన్ చేస్తున్నప్పటికీ అది మాత్రం సాధ్యమయ్యే విధంగా కనిపించడం లేదు.
ఎందుకంటే ఈ సంవత్సరం ఇప్పటికే నాలుగు నెలలు ముగిసిపోయాయి.కాబట్టి ఇక బ్యాలెన్స్ ఎనిమిది నెలల్లోనే ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు( Ustad Bhagat Singh, Harihara Veeramallu ) మూడు సినిమాలను కంప్లీట్ చేయాలి అంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని అనే చెప్పాలి.ఇలాంటి క్రమంలోనే హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన ప్రతి సీన్ కూడా చాలా అద్భుతంగా తీయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.
ఇక క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకోవడం అనేది కూడా ఈ సినిమాకి ఒక పెద్ద మైనస్ గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇక మొత్తానికైతే ఈ సినిమాని ఈ సంవత్సరంలో రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నప్పటికీ అది సాధ్యమయ్యే పని అయితే కాదు అని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.ఎందుకంటే క్రిష్ ( Krish )ఈ సినిమా నుంచి తప్పుకోవడం వల్ల కూడా ఈ సినిమా రిలీజ్ కి లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఇక ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో అద్భుతమైన విజయాలు సాధించడానికి ఆయనకి వరుస సినిమాలు కూడా చాలావరకు హెల్ప్ అయ్యాయి.
మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది కూడా తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
.