అతివేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఈ చిట్కా మీకోసమే..!

ఈ మధ్యకాలంలో చాలామంది అదిక బరువు ( Weight Loss )వలన చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు.

అయితే బరువును తగ్గించడానికి ఎన్నో చిట్కాలు, ఎన్నో మందులు, ఎన్నో వ్యాయామాలు చేస్తూ అలసిపోతూ ఉంటారు.

కానీ ఎలాంటి ప్రయోజనాలు ఉండవు.వాటిని వినియోగించినప్పటికీ ఎలాంటి ఫలితాలు లేకపోవడంతో అలసిపోతారు.

అయితే వాస్తవానికి బరువు తగ్గాలనుకునేవారు చాలా కష్టపడాల్సి ఉంటుంది.ప్రతి రోజు వ్యాయామాలతో పాటు తీసుకునే ఆహార పదార్థాల వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం.

ప్రస్తుతం చాలా మంది బరువు తగ్గడానికి మార్కెట్లో లభించే అనేక రసాయనాలతో కూడిన డ్రింక్స్ ని విచ్చలవిడిగా తాగుతున్నారు.అయితే వీటిని తాగడం వలన ప్రాణానికి ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

కొంత మంది ప్రతి రోజూ ఈ రసాయనలతో కూడిన డ్రింక్స్ తీసుకోవడం వలన బరువు తగ్గినప్పటికీ అతి సులభంగా మళ్లీ బరువు కూడా పెరుగుతున్నారు.అయితే ఇలా రసాయనలతో కూడిన డ్రింక్స్ కాకుండా శాశ్వతంగా బరువు తగ్గేందుకు ఆయుర్వేద నిపుణులు కొన్ని చిట్కాలు సూచించారు.మారి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆయుర్వేద శాస్త్రంలో బరువు తగ్గడానికి ఎన్నో రకాల చిట్కాలు ఉన్నాయి.చాలా మందికి నిమ్మకాయలు మార్కెట్లో అరుదుగా లభిస్తాయి.

అయితే నిమ్మకాయలతో తయారుచేసిన రసాన్ని పరిగడుపున ఉదయాన్నే తాగడం వలన మంచి ఫలితాలు పొందుతారు.ముఖ్యంగా బరువు తగ్గాలనుకున్నవారు ఈ లెమన్ వాటర్ ( Lemon Water )తీసుకుంటే అతి సులభంగా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది.

తరచుగా లెమన్ వాటర్ తాగడం వలన బరువు తగ్గడమే కాకుండా జీర్ణ వ్యవస్థ( Digestive system ) కూడా మెరుగుపడుతుంది.ఎందుకంటే లెమన్ వాటర్ లో ఉండే గుణాలు శరీరంలోకి సులభంగా కలిగిస్తాయి.కాబట్టి కొలెస్ట్రాల్ కారణంగా తీవ్ర సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసాన్ని కలుపుకొని తాగడం వలన అతివేగంగా బరువు తగ్గి మంచి ఫలితాలు పొందుతారు.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

అలాగే ఈ లెమన్ వాటర్ తాగడం వలన మరింత ప్రయోజనం ఉంటుంది.ఎందుకంటే ఇది శరీరంలోని వ్యర్ధ పదార్థాలను బయటకి పంపిస్తాయి.ఇక పూర్తిగా పొట్ట సమస్యల( Stomach problems ) నుండి ఉపశమనం లభిస్తుంది.

Advertisement

ముఖ్యంగా మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నా కూడా కరిగిపోతాయి.

తాజా వార్తలు