విశాఖ జిల్లాలో మరోసారి డ్రగ్స్ కలకలం..

విశాఖ జిల్లాలో మరోసారి డ్రగ్స్ కలకలం.అచ్యుతపురం మండలం ఎస్ వి ఎస్ రిసార్ట్స్ వద్ద డగ్స్ స్వాదినం చేసుకున్న పోలీసులు.

7 ఎండీఎంఏ పిల్స్, 4 ఎండీఎంఏ క్లిస్టర్ పౌడర్, 100 గ్రాములు గంజాయి, నాలుగు సెల్ పోన్లు స్వాదినం.నలుగురు వ్యక్తులు అరెస్టు.

తంగేటి భరత్ అనే వ్యక్తి ఏజెన్సీలో గంజాయి తీసుకెళ్ళి గోవాలో అమ్ముతుంటాడు.అక్కడ డ్రగ్స్ కోనుగోలు చేసి ఇక్కడ వినియోగిస్తున్నారు.

భరత్ పై గతంలో రెండు గంజాయి కేసులు ఉన్నాయి.భరత్ లో పాటు నూకరాజు, దుర్గప్రసాద్, సిహెచ్ వెంకటేశ్ అరెస్టు.

Advertisement

వీరంతా విశాఖ కు చెందిన వారే.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?
Advertisement

తాజా వార్తలు