మూడు రాజధానులకు మద్దతుగా ఈనెల 15న విశాఖ గర్జన

మూడు రాజధానులు, వికేంద్రీకరణ సాధనకై విశాఖపట్నంలో రౌండ్ టేబుల్ సమావేశం జరగ్గా.పరిపాలన రాజధానిగా విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయని మేధావులు అభిప్రాయపడ్డారు.

ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి.విశాఖను పరిపాలన రాజధాని చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది.

ఈ నెల 15న విశాఖ గర్జనను విజయవంతం చేస్తాం అని వారు వెల్లడించారు.మూడు రాజధానులు రావడం వల్ల రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలు అంతా కూడా అభివృద్ధి బాటలో నడుస్తాయని అన్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : కమల, ట్రంప్‌లలో గెలుపెవరిది.. యూఎస్ నోస్ట్రాడమస్ ఏం చెప్పారంటే?
Advertisement

తాజా వార్తలు