వైర‌ల్‌.. త‌న ప‌నితో అంద‌రికీ నీతిని చెబుతున్న పిల్ల‌కోతి..

సోషల్ మీడియా ఒక రంగుల ప్రపంచం.ఇక్కడ మనకు అనేక రకాల విషయాలు తెలుస్తాయి.

ఎన్నో నవ్వు తెప్పించే వీడియోలు కనిపిస్తాయి.కొన్ని భయం కల్గించే వీడియోలు కూడా కనిపిస్తాయి.

కానీ నవ్వు తెప్పించే వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి.ఇలా వైరల్ అయిన వీడియోలు అనేక మంది నెటిజన్లకు నవ్వును తెప్పిస్తాయి.

కోతులు.తమ చేష్టలతో చాలా నవ్వు తెప్పిస్తాయి.

Advertisement

కానీ వీటి చేష్టలు ఒక్కోసారి మనకు విసుగును తెప్పిస్తాయి.కానీ కోతులు మాత్రం తమ చేష్టలను మార్చుకోవు.

కోతుల నుంచే మనుషులు వచ్చారని చెబుతారు.ఇక అది వేరే విషయం.

కాసేపు దాని గురించి పక్కన పెడితే మనం ముందుగా కోతుల చేష్టల గురించి మాట్లాడుకుందాం.కోతుల అలవాట్లు అనేక రకాలుగా ఉంటాయి.

ప్రస్తుతం ఇలా తన వింత చేష్టలతో ఓ పిల్ల కోతి వీడియో వైరల్ గా మారుతోంది.ఇంతకీ ఈ వీడియోలో ఏం ఉంది అంటే.అక్కడున్న ఓ పిల్లకోతి ఓ కుళాయి వద్దకు వెళ్తుంది.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
తొలి ప్రయత్నంలో ఫెయిల్.. రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్.. రిత్విక సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

కుళాయి దగ్గరకు వెళ్లిన కోతి తన చేతులతో నీటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది.కానీ ఎంతకూ కోతి చేతిలోకి నీరు రాదు.

Advertisement

అసలు కోతి పట్టుకుంటున్న విధంగా నీటిని ఎవరు కూడా పట్టుకుని ఉండరు.ఆ విధంగా కోతి తన చేతులతో నీటిని ఒడిసి పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది.

కానీ నీరు మాత్రం నిలవదు.అయినా కానీ కోతి తన ప్రయత్నాలను ఆపకుండా అలాగే ప్రయత్నిస్తుంది.

ఇలా కోతి ప్రయత్నించడం చాలా బాగుందని చాలా మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.తనలో ప్రయత్నలోపం ఏ మాత్రం లేకుండా ప్రయత్నిస్తున్న కోతి వీడియోను మీరు కూడా చూసేయండి.

ఈ కోతి వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియోను ఇప్పటికే చాలా మంది నెటిజన్లు లైక్ చేశారు.

తాజా వార్తలు