తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వెంకటేష్

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం రత్నంపేట గ్రామానికి చెందిన కౌడగాని వెంకటేష్( Kaudagani Venkatesh ) ను 20 జూలై 2023 న తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికోవడం జరిగింది.

ఈ సందర్భంగా కౌడగాని వెంకటేష్ మాట్లాడుతూ ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ & యూత్ కాంగ్రెస్ ఇంఛార్జి కృష్ణ అల్లవారు, యూత్ కాంగ్రెస్ దేశ అధినేత బీవీ శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డిల ఆదేశాలతో తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్నందుకు, నాకు సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Latest Rajanna Sircilla News