చంద్రబాబు భార్యకి క్షమాపణలు చెప్పిన వల్లభనేని వంశీ..!!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరి ని ఉద్దేశించి బూతులు మాట్లాడారని.

టీడీపీ నాయకులు వైసీపీ నాయకులు విమర్శలు చేయటం తెలిసిందే.

అంతేకాకుండా చంద్రబాబు ఏకంగా మీడియా సమావేశం నిర్వహించి.  అసలు ఇంటిలో  నుండి కూడా బయటకు రాని.

నా భార్యని రాజకీయాల్లోకి లాగి  ఆమెపై విమర్శలు చేస్తున్నారు అంటూ మీడియా ముందు బోరున ఏడ్చారు.రాజకీయాలలో సీనియర్ కావడంతో.

చంద్రబాబు ఏడవడం రాష్ట్ర రాజకీయాల్లో మాత్రమే కాక దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.ఇదే సమయంలో వల్లభనేని వంశీ కూడా కొద్దిగా ఘాటుగా విమర్శలు చేయడం జరిగింది.

Advertisement

ఈ క్రమంలో ఒక సామాజిక వర్గం నుండి వల్లభనేని వంశీ పై తీవ్రస్థాయిలో.చంద్రబాబు సతీమణి విషయంలో విమర్శలు వస్తున్నాయి.

పరిస్థితి ఇలా ఉంటే తాజాగా.వల్లభనేని వంశీ చంద్రబాబు భార్య భువనేశ్వరికి సారీ చెప్పారు.

పొరపాటున భువనేశ్వరి గారిపై వ్యాఖ్యలు చేయడం జరిగినది, ఎమోషనల్ లో ఒక పదం తప్పుగా దొర్లిన మాట వాస్తవం.దానికి క్షమాపణ కోరుతున్నాను.

నేను చేసిన వ్యాఖ్యలకు బాధ పడుతున్న.తెలుగుదేశం పార్టీలో అందరి కంటే ఆత్మీయురాలు భువనేశ్వరిగారు.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
విపరీతమైన తలనొప్పిని కూడా ఇట్టే పోగొట్టే మ్యాజికల్ డ్రింక్ ఇది..!

నేను అక్క అని పిలుస్తాను అని స్పష్టం చేశారు.అయితే నేను క్షమాపణ చెప్పినది కులం నుంచి వెలి వేస్తారు అన్న భయంతో కాదు.

Advertisement

మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.ఇదే రీతిలో చంద్రబాబునీ కూడా క్షమాపణలు కోరుతున్నాను అని చెప్పుకొచ్చారు.

తప్పు జరిగినందుకు క్షమాపణ కోరుతున్నాను.ప్రతి ఒక్కరు ఈ విషయంలో సంమయనం పాటించాలని.

ఇంకోసారి ఇటువంటి తప్పు జరుగదని ఆత్మసాక్షిగా.క్షమాపణ చెబుతున్నాను అంటూ ఓ ప్రముఖ మీడియా ఛానల్ లో వల్లభనేని వంశీ వివరణ ఇచ్చారు.

తాజా వార్తలు