పాకిస్తాన్ కు కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాధ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్

పాకిస్తాన్ కు భారత కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు, పాక్ మైండ్ బ్లాక్ అయ్యేలా షాకింగ్ కామెంట్స్ చేశారు.

త్వరలోనే గిల్గిట్, బలిస్తాన్ ను స్వాధీనం చేసుకుంటాం అని అన్నారు, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో అరాచకాలు పెరిగి పోతున్నాయని అన్నారు.

ఇందుకు గానూ పాక్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చారు.

సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు