రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ ‘తెలిసిన వాళ్లు’ గ్లింప్స్‌కు అనూహ్య స్పందన..

రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ జంటగా సిరింజ్ సినిమా బ్యానర్‌పై వస్తున్న సినిమా తెలిసిన వాళ్లు.ఈ సినిమాను విప్లవ్ కోనేటి తెరకెక్కిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది.దీనికి అనూహ్య స్పందన వస్తుంది.

రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి.విప్లవ్ కోనేటి ఈ సినిమాను తెరకెక్కిస్తూ.

నిర్మిస్తున్నారు.శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు.

Advertisement

అనంత్ నాగ్, అజయ్ నాగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది.సినిమాలో విఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు మేకర్స్.

సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

ప్రభాస్ నో చెబితే బన్నీ సక్సెస్ సాధించిన సినిమా ఇదే.. ఆ బ్లాక్ బస్టర్ వెనుక కథ తెలుసా?
Advertisement
" autoplay>

తాజా వార్తలు