వైరల్: వీరు పిల్లలు కాదండోయ్, పిడుగులు.. పదేళ్ల వయసుకే!

ప్రస్తుత జెనరేషన్ ఎలా వున్నారో చెప్పాల్సిన పనిలేదు.చిన్న వయసులోనే అన్ని విషయాల గురించి తెలుసుకుని తమ ప్రతిభను కనబరుస్తున్నారు.

అలాంటి పిల్లలకు ( Children ) సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ అప్‌లోడ్ అవుతుంటాయి.అయితే అందులో కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి.

ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ కావడం గమనించవచ్చు.ఆ వీడియోలో ఇద్దరు పిల్లలు అద్భుతంగా డ్యాన్స్( Dance ) చేయడం గమనించవచ్చు.

Two Kids Dancing Video Goes Viral On Social Media Details, 10 Years, Kids, Viral

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వైరల్ అవుతున్న వీడియోని నేపాల్‌లో( Nepal ) చిత్రీకరించినట్టు తెలుస్తోంది.ఓ పెళ్లి ఊరేగింపులో బ్యాండ్ ముందు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి డ్యాన్స్ చేసి ఆహూతులకు కనువిందు చేసారు.పాటకు అనుగుణంగా చాలా చక్కగా, లయబద్ధంగా వారు డ్యాన్స్ చేయడంతో పెళ్ళికి వచ్చిన బంధుగణం కేరింతలు కొట్టారు.

Advertisement
Two Kids Dancing Video Goes Viral On Social Media Details, 10 Years, Kids, Viral

నేపాలీ జానపథ గీతం ``పంచే బాజా``కు ఇద్దరూ డ్యాన్స్ వేసి ఔరా అనిపించారు.

Two Kids Dancing Video Goes Viral On Social Media Details, 10 Years, Kids, Viral

వారి డ్యాన్స్‌ను చూస్తూ చుట్టు పక్కల వాళ్లలో కొందరు వీడియో తీసి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.దాంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ నేపథ్యంలో నెటిజన్లు ఆ పిల్లల డ్యాన్స్‌ను చూసి వారిని ఆకాశానికెత్తేస్తున్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసిన రెండ్రోజుల్లోనే రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంది.వీడియో చూసిన వారు లైక్ చేయకుండా లేరు.ఇక కామెంట్లకైతే లెక్కేలేదు.

వీరు ఫ్యూచర్ సూపర్ స్టార్లని కొందరంటే, మరికొందరు వారిని అలా దగ్గరుండి చెడకొట్టకండిరా బాబు అని పెద్దవారిని తిడుతున్న పరిస్థితి.మీరు కూడా ఈ వీడియో చూసి కామెంట్ చెయ్యండి.

ప్రజలను కొట్టడానికి దూసుకెళ్లిన రోబొ.. వీడియో వైరల్
Advertisement

తాజా వార్తలు