ఆదర్శనగర్ హిల్ ఫోర్ట్ ప్యాలెస్ నిర్లక్ష్యంపై టీఎస్ హైకోర్టు సీరియస్

హైదరాబాద్ ఆదర్శనగర్ హిల్ ఫోర్ట్ ప్యాలెస్ నిర్లక్ష్యంపై తెలంగాణ హైకోర్టు మండిపడింది.మరమ్మత్తులు చేయాలన్న ఆదేశాలను పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ మేరకు ఫైనాన్స్ సెక్రెటరీ, జీహెచ్ఎంసీ కమిషనర్, హెచ్ఎండీఏ కమిషనర్ ఈనెల 22న ధర్మాసనం ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను ఈనెల 22కు వాయిదా వేసింది.

గోడలో వింత శబ్దాలు.. గోడను పగలకొట్టి చూస్తే? (వీడియో)

తాజా వార్తలు