Belly Fat : బాన పొట్ట నెల రోజుల్లో ఫ్లాట్ గా మారాలా.. అయితే మీ డైలీ డైట్ లో ఇది ఉండాల్సిందే!

బెల్లీ ఫ్యాట్( Belly Fat ). మ‌నలో ఎంతో మందిని మ‌ధ‌న పెడుతున్న కామ‌న్ స‌మ‌స్య ఇది.

బెల్లీ ఫ్యాట్ ను నిర్లక్ష్యం చేయడం వల్ల మధుమేహం, గుండెపోటు ఇలా ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే ముప్పు పెరుగుతుంది.పైగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల శరీరాకృతి కూడా చాలా అసహ్యంగా మారుతుంది.

ఈ క్రమంలోనే బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? బాన పొట్టను నెల రోజుల్లో ఫ్లాట్ గా మార్చుకోవాలని భావిస్తున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ను మీరు అస్సలు మిస్ అవ్వ‌కండి.

ప్రతిరోజు ఉదయం ఈ జ్యూస్ ను కనుక తీసుకుంటే ఎలాంటి బాన పొట్ట అయినా సరే దెబ్బకు కరిగిపోతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫ్యాట్ కట్టర్ జ్యూస్( Fat Cutter Juice 0 ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక గ్లాస్ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

Advertisement

మరుసటి రోజు ఉదయాన్నే ఒక క్యారెట్( Carrot ) తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా వాటర్ మరియు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసి చిన్న మంటపై మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించాలి.

ఇలా ఉడికించిన ముక్కలను పూర్తిగా చల్లారబెట్టుకోవాలి.ఆపై బ్లెండర్ తీసుకుని అందులో ఉడికించి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి.అలాగే చిటికెడు బ్లాక్ సాల్ట్( Black Salt ) మరియు నానబెట్టుకున్న మెంతులను వాటర్ తో సహా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

తద్వారా మన జ్యూస్ రెడీ అవుతుంది.

ఈ జ్యూస్ ను ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు తీసుకోవాలి.ప్రతిరోజు ఈ జ్యూస్ ను కనుక తీసుకుంటే పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు ఐస్ ముక్కలా కరిగిపోతుంది.బాన పొట్ట కొద్ది రోజుల్లోనే ఫ్లాట్ గా మారుతుంది.

యశ్ టాక్సిక్ సినిమాలో స్టార్ హీరోయిన్.... అధికారిక ప్రకటన వెల్లడి!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021

బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్న వారికి ఈ ఫ్యాట్ కట్టర్ జ్యూస్ అద్భుతంగా తోడ్పడుతుంది.ఈ జ్యూస్ ను డైలీ డైట్( Diet Juice ) లో చేర్చుకోవడం తో పాటు ప్రతిరోజు అరగంట వర్కౌట్స్ చేశారంటే మరింత వేగంగా పొట్ట కొవ్వును కరిగించుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు