హీరోల పారితోషికం విషయంలో నిర్మాతలు యూ టర్న్‌

టాలీవుడ్‌ లో నిర్మాతల కష్టాలు తీర్చేందుకు అన్నట్లుగా ఇటీవల బడ్జెట్‌ కట్టింగ్ విషయమై చర్చలు మొదలు అయ్యాయి.

బడ్జెట్‌ తగ్గించాలి అనగానే చాలా మంది హీరోల పారితోషికాలు తగ్గించుకోవాలి అంటూ మొదలు పెట్టారు.

దాంతో ఇప్పటికే కొందరు హీరోలు పారితోషికాలు తగ్గించుకునేందుకు సరే అన్నట్లుగా వార్తలు వచ్చాయి.కాని ఈ విషయంలో కొందరు మాత్రం హీరోలకు మద్దతుగా నిలుస్తున్నారు.

ముఖ్యం గా నిర్మాత లు కొందరు హీరోలు పారితోషికం తగ్గించుకోవాల్సిన అవసరం లేదని.హీరో లతో తమ స్థాయి కి తగ్గట్లుగానే సినిమాలు నిర్మించాలి.

అలా కాదని సినిమాలను భారీ మొత్తం పెట్టి నిర్మించి ఆ తర్వాత ఇబ్బంది పడటం ఎందుకుం అంటున్నారు.హీరో ల స్థాయి నిర్మాత లు సినిమా లను చేస్తే అప్పుడు అటు ఇటు ఫలితం తేడా కొట్టినా కూడా ఇబ్బంది లేదు అనేది కొందరి అభిప్రాయం.

Advertisement
Tollywood Producers U Turn About Heroes Remuneration Details, Ashwini Dutt, Band

మొత్తాని కి బడ్జెట్‌ తగ్గించుకోవచ్చు కాని సినిమా ల యొక్క హీరోల పారితోషికాలను తగ్గించడం అనేది అవివేకమైన చర్య అంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.హీరోలను పారితోషికం తగ్గించుకోవాలన్న నిర్మాత లు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నట్లుగా అయ్యింది.

పారితోషికం విషయంలో హీరోలు వారికి పూర్తి స్వేచ్చ ఉంటుంది.

Tollywood Producers U Turn About Heroes Remuneration Details, Ashwini Dutt, Band

సినిమా స్తాయి.వారు ఇచ్చే డేట్లు.వారు పడే కష్టం ఆధారంగానే సినిమా కు వారు పారితోషికం తీసుకోవాలి.

ఆ విషయంలో వారిని ఏమనకూడదు అనేది బండ్ల గణేష్‌ అభిప్రాయం.తాజాగా అశ్వినీదత్‌ కూడా హీరోల పారితోషికాలు తగ్గించుకోవాలని అడగడం సరైనది కాదనే అభిప్రాయం ను వ్యక్తం చేశాడు.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

మొత్తానికి హీరోల పారితోషికం ను తగ్గించుకోవాలి అంటూ వాదించిన నిర్మాతలు ఇప్పుడు నోరు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. హీరోల పారితోషికాలు మాత్రమే కాకుండా దర్శకుల పారితోషికాలు కూడా తగ్గాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు