20 ఏండ్లు నిండ‌కుండానే పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?‌

దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దుకోవాల‌నే సూత్రాన్ని క‌చ్చితంగా పాటిస్తారు సినిమా హీరోయిన్లు.అవ‌కాశాలు వ‌చ్చిన‌ప్పుడే అందినంత డ‌బ్బు వెనుకేసుకోవాల‌నుకుంటారు.

కెరీర్‌లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాల‌నుకుంటారు.అలా అనుకుంటూ నాలుగు ప‌దుల వ‌య‌సులోనూ పెళ్లి చేసుకోకుండా ఉన్న హీరోయిన్లు చాలా మంది ఉన్నారు.

వారిలో కాకుండా కొంద‌రు హీరోయిన్లు మాత్రం 30 ఏండ్లు నిండ‌క ముందే పెళ్లి చేసుకుని కుటంబ జీవితాన్ని గడుపుతున్న వాళ్లూ ఉన్నారు.ఇంత‌కీ చిన్న వ‌య‌సులో పెళ్లి చేసుకున్న సినీ భామ‌లెవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం! అసెంబ్లీ రౌడీ, బొబ్బిరాజా లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల్లో ఈమె న‌టించింది.

కెరీర్ మంచి స్వింగ్‌లో ఉండ‌గానే పెళ్లి చేసుకుంది.త‌న 18వ ఏట బాలీవుడ్ నిర్మాత షాజిద్ ను వివాహమాడింది.

Advertisement

అనంత‌రం ప్ర‌మాద‌వ‌శాత్తు దివ్య‌భార‌తి చ‌నిపోయింది.ఇప్ప‌టికీ త‌న మ‌ర‌ణం ఓ మిస్ట‌రీగా కొన‌సాగుతోంది.

తెలుగు తెర‌పై ఓ వెలుగు వెలిగిన జెనీలియా సైతం చిన్న వ‌య‌సులోనే పెళ్లి చేసుకుంది.మంచి అవ‌కాశాలు వ‌స్తున్న త‌రుణంలోనే త‌న 24వ ఏట మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి కొడుకు రితేష్ దేశ్‌ముఖ్‌ను మ్యారేజ్ చేసుకుంది.ఆ త‌ర్వాత సినీ ఇండ‌స్ట్రీకి దూరం అయ్యింది.

ప్ర‌స్తుతం మంచి హీరోయిన్‌గా న‌టిస్తున్న అదితి రావ్ హైద‌రీ కూడా చిన్న వ‌య‌సులోనే పెళ్లి చేసుకుంది.త‌న 21వ ఏట‌నే స‌త్య దీప్ అనే న‌టుడిని వివాహం చేసుకుంది.అదితి చివ‌ర‌గా వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న అంత‌రిక్షం సినిమాలో న‌టించింది.

పాత త‌రం న‌టి సారిక 1988లో క‌మ‌ల హాసన్‌ను పెళ్లి చేసుకుంది.ఈ పెళ్లి జ‌రిగే నాటికి ఆమె వ‌య‌సు 27 ఏండ్లు.

చిరంజీవి బాలయ్య కాంబోలో సినిమా వస్తుందా..?
రేవంత్ రెడ్డితో మాకు అవసరం లేదు... అలాంటి బెనిఫిట్స్ మాకొద్దు : అల్లు అరవింద్

న‌టి భాగ్య‌శ్రీ 19 ఏండ్ల‌కే పెళ్లి చేసుకుంది.హిమాల‌య ద‌ర్శినితో ఆమె వివాహం అయ్యింది.

Advertisement

సోలో మూవీతో అందిరినీ ఆక‌ట్టుకుంది నిషా అగ‌ర్వాల్.అక్క‌ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇంకా సినిమాల్లో చేస్తుండ‌గానే చెల్లి పెళ్లి చేసుకుంది.

ఈమె త‌న 23 ఏండ్ల‌కే వివాహం చేసుకుంది ఒక‌ప్పుడు సౌత్ ఇండియా ఇండ‌స్ట్రీని ఊపు పూపి.ప్ర‌స్తుతం బామ్మ పాత్ర‌లు పోషిస్తున్న ల‌క్ష్మి.

త‌న 17వ ఏట‌నే పెళ్లి చేసుకుంది.భాస్క‌ర్ అనే యువ‌కుడిని మ‌నువాడింది.

వీరి అమ్మాయే న‌టి ఐశ్వ‌ర్య‌.యంగ్ హీరోయిన్ న‌జ్రియా సైతం 19 ఏండ్ల‌యే యువ ద‌ర్శ‌కుడిని పెళ్లి చేసుకుంది.ఈ దంప‌తుల‌కు ఓ కొడుకు.

సౌత్ ఇండియ‌న్ సూప‌ర్ లేడీ స్టార్ రాధిక సైతం చిన్న‌ప్పుడే పెళ్లి చేసుకుంది.22 ఏండ్ల‌కే ప్ర‌తాప్ అనే వ్య‌క్తితో మూడు ముళ్లు వేయించుకుంది.కోలీవుడ్ బ్యూటీ అమలా పాల్ ద‌ర్శ‌కుడు విజ‌య‌న్ ని ప్రేమ పెళ్లి చేసుకుంది.

అప్ప‌టికి ఆమె వ‌య‌సు 22 ఏండ్లు. బాలీవుడ్ బ్యూటీ శ్రీ‌దేవి సైతం చిన్న‌ప్పుడే పెళ్లి చేసుకుంది.

మిథున్ చ‌క్ర‌వ‌ర్తిని ప్రేమించి త‌న 22వ ఏట ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకుంది.అచ్చ‌తెలుగు న‌టి ల‌య కూడా చిన్న‌ప్పుడే వివాహం చేసుకుంది.

అమెరికాలో డాక్ట‌ర్‌గా స్థిర‌ప‌డ్డ గ‌ణేష్ అనే వ్య‌క్తిని 22 సంవ‌త్స‌రాల వ‌య‌సులో పెళ్లి చేసుకుంది.వీరికి ఇద్ద‌రు సంతానం.

షాలినీ.అజిత్‌ను చిన్న‌ప్పుడే ప్రేమ పెళ్లి చేసుకుంది.ఈ పెళ్లి జ‌రిగే నాటికి షాలిని వ‌య‌సు 21 ఏండ్లు.విజ‌య్ కుమార్ కూతురు జూనియ‌ర్ శ్రీ‌దేవి కూడా చిన్న‌ప్పుడే వివాహం చేసుకుంది.23 ఏండ్ల వ‌య‌సులో రాహుల్ అనే యువ‌కుడిని పెళ్లి చేసుకుంది.హీరో సుమంత్ మొద‌టి భార్య కీర్తిరెడ్డి.

వీరి పెళ్ల‌ప్పుడు ఆమె వ‌య‌సు 26 ఏండ్లు.హాట్ బ్యూటీ చిత్రాంగ‌ద 25 ఏండ్లే పెళ్లి చేసుకుంది.

బాలీవుడ్ ఐట‌మ్ బాంబ్ మ‌ల్లికా షెరావ‌త్ సైతం త‌ర‌ణ్ సింగ్ అనే వ్య‌క్తిని 23 ఏండ్ల‌కే పెళ్లాడింది.బోల్డ్ న‌టి రాధికా ఆప్టే 27 ఏండ్ల‌కే పెళ్లి తంతు ముగించింది.సీనియ‌ర్ న‌టి డింపుల్ క‌పాడియా త‌న 16వ ఏట‌నే న‌టుడు రాజేష్ ఖ‌న్నాను పెళ్లి చేసుకుంది.

తాజా వార్తలు