తండేల్ లో సాయిపల్లవిని డామినేట్ చేసిన చైతన్య.. తొలిసారి ఆ కామెంట్స్ వచ్చాయిగా!

నాగచైతన్య(nagchaitanya) హీరోగా చందూ మొండేటి డైరెక్షన్ (Direction Chandu Mondeti)లో తెరకెక్కిన తండేల్(Thandel) సినిమాపై ఒకింత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.ఆ అంచనాలను నిజం చేస్తూ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

 Nagchaitanya Dominated Saipallavi In Thandel Movie Details Inside Goes Viral In-TeluguStop.com

ఏపీలో టికెట్ రేట్లు పెంచడం కూడా ఈ సినిమాకు ఒక విధంగా కలిసొచ్చిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.తండేల్ లో సాయిపల్లవిని (sai pallavi)తన యాక్టింగ్ తో చైతన్య డామినేట్ చేశారు.

తండేల్ సినిమాకు నాగచైతన్య పాజిటివ్ రివ్యూ(Review) ఇవ్వగా ఆ రివ్యూ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.వెంకటేశ్ సంక్రాంతికి (Venkatesh ,Sankranti)హిట్ సాధిస్తే అల్లుడికి తండేల్ సినిమాతో సక్సెస్ దక్కింది.

తండేల్ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లతో సాధించడం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుండటం గమనార్హం.తండేల్ సినిమాకు పైరసీ ఒక విధంగా దెబ్బ కొట్టిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Chandu Mondeti, Nagchaitanya, Review, Sai Pallavi, Sankranti, Thandel, Ve

తండేల్ సినిమాలో (thandel movie )ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్నాయి.నాగచైతన్య కెరీర్ బెస్ట్ సినిమాలలో ఈ సినిమా ఒకటిగా నిలిచింది.తండేల్ మూవీ ఫుల్ రన్ లో ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాలి.తండేల్ సినిమా ఇతర భాషల్లో ఫుల్ రన్ లో ఏ రేంజ్ లో కలెక్షన్లను అందుకుంటుందో చూడాల్సి ఉంది.

తండేల్ సినిమా నటిగా సాయిపల్లవి రేంజ్ ను పెంచింది.

Telugu Chandu Mondeti, Nagchaitanya, Review, Sai Pallavi, Sankranti, Thandel, Ve

ఈరోజు కూడా తండేల్ మూవీ బుకింగ్స్(Thandel Movie Bookings) ఒకింత భారీ స్థాయిలోనే ఉండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.తండేల్ మూవీలో నాగచైతన్య కెరీర్ బెస్ట్ సినిమా అని చెప్పడంలో సందేహం అవసరం లేదు.తండేల్ సినిమాకు లాంగ్ రన్ ఉండే అవకాశం అయితే ఉంది.

ఈ సినిమాలో ఫస్టాఫ్ సెకండాఫ్ తో పోలిస్తే హైలెట్ గా నిలిచిందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube