ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో విడుదలవుతున్న సూపర్ సినిమాలు ఇవే!

ప్రస్తుతం థియేటర్లకు సమానంగా ఓటీటీలకు క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.రోజురోజుకు తెలుగులో ఓటీటీల సంఖ్య పెరుగుతోంది.

ఈ వారం సందీప్ కిషన్ నటించిన మైఖేల్ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.సందీప్ కిషన్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకోగా ఈ సినిమా ఆయన ఆశలను నెరవేరుస్తుందో లేదో చూడాలి.

ఫిబ్రవరి నెల 3వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది.రైటర్ పద్మభూషణ్ పేరుతో సుహాస్ హీరోగా తెరకెక్కిన సినిమా ఫిబ్రవరి నెల 3వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.

సుహాస్ ఈ సినిమాతో మరో సక్సెస్ ను అందుకుంటానని ఫ్యాన్స్ భావిస్తున్నారు.పూర్ణ నటించిన సువర్ణ సుందరి సినిమా ఫిబ్రవరి 3వ తేదీన రిలీజ్ కానుండటం గమనార్హం.

Advertisement
This Week Theatrical Ott Release Details Here Goes Viral In Social Media , Shami

ప్రేమదేశం అనే చిన్న సినిమా కూడా అదే తేదీన రిలీజ్ కానుంది.ఈ నెల 4వ తేదీన బుట్టబొమ్మ సినిమా రిలీజ్ కానుంది.

This Week Theatrical Ott Release Details Here Goes Viral In Social Media , Shami

సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంది.ఈ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానుండగా ఈ వారం ఓటీటీలు, వెబ్ సిరీస్ లలో రిలీజయ్యే సినిమాల సంఖ్య ఎక్కువగానే ఉంది.నెట్ ఫ్లిక్స్ లో షమీలా, గంతర్స్ మిలియన్స్, క్లాస్, ట్రూ స్పిరిట్ రిలీజ్ కానున్నాయి.

ఇన్ ఫయిస్టో, స్ట్రామ్ బాయిల్, వైకింగ్ ఊల్ఫ్ కూడా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానున్నాయి.

This Week Theatrical Ott Release Details Here Goes Viral In Social Media , Shami

ఆహాలో బాలయ్య పవన్ కాంబో ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.ఫస్ట్ పార్ట్ మాత్రమే ఆరోజు రిలీజ్ కానుందని తెలుస్తోంది.డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విషయానికి వస్తే బ్లాక్ ఫాంథర్ వాఖండా ఫారెవర్, సెంబి అనే తమిళ్ మూవీ రిలీజ్ కానుంది.

చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?

సోనీ లివ్ లో జహనాబాద్ ఆఫ్ లవ్ అండ్ వార్ రిలీజ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు