వెయిట్ లాస్ కు తోడ్పడే సూపర్ ఎఫెక్టివ్ డ్రింక్ ఇది.. తప్పక ట్రై చేయండి!

ఇటీవల రోజుల్లో ఓవర్ వెయిట్( Over Weight ) కారణంగా బాధపడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది.

జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, శరీరానికి శ్రమ లేకపోవడం, ఒత్తిడి తదితర అంశాలు బరువు పెరగడానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.

ఏదేమైనా అధిక శరీర బరువు అనేక జబ్బులకు మూలం.కాబట్టి ఆరోగ్యమైన జీవితం కోసం పెరిగిన బరువును తగ్గించుకోవడం చాలా అవసరం.

అయితే వెయిట్ లాస్ కు( Weight Loss ) తోడ్పడే సూపర్ ఎఫెక్టివ్ డ్రింక్ ఒకటి ఉంది.ఈ డ్రింక్ ను కనుక రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు.

This Is A Super Effective Drink That Supports Weight Loss Details, Weight Loss,

అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ అల్లం తురుము( Ginger ) మరియు హాఫ్ టేబుల్ స్పూన్ తులసి ఆకుల పొడి( Tulsi Leaves Powder ) వేసి పది నుంచి 12 నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్ట‌వ్‌ ఆఫ్ చేసుకుని మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

Advertisement
This Is A Super Effective Drink That Supports Weight Loss Details, Weight Loss,

ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ మరియు వన్ టేబుల్ స్పూన్ తేనె వేసి మిక్స్ చేస్తే మన డ్రింక్ అనేది రెడీ అవుతుంది.

This Is A Super Effective Drink That Supports Weight Loss Details, Weight Loss,

రోజు ఉదయం వేళ ఈ డ్రింక్ ను తీసుకుంటే మెటబాలిజం రేటు పెరుగుతుంది.కేలరీలు వేగంగా బర్న్ అవుతాయి.అధిక బరువు సమస్య నుంచి క్రమంగా బయటపడతారు.

పైగా ఈ డ్రింక్ జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులకు చెక్ పెడుతుంది.వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా శరీరాన్ని తయారు చేస్తుంది.

ఇక ఈ డ్రింక్ ను నిత్యం తీసుకోవడంతో పాటు కచ్చితంగా శరీరానికి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోండి.రోజుకు అరగంట పాటు వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్ ఇలా ఏదో ఒక వ్యాయామం చేయండి.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

తద్వారా మరింత వేగంగా వెయిట్ లాస్ అవుతారు.

Advertisement

తాజా వార్తలు