Astrology : రాశి మారనున్న కుజుడు.. ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం..!

జ్యోతిష్యా శాస్త్రం ప్రకారం గ్రహాలకు, కదలికలలో మార్పులు ప్రతి మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి.

గ్రహాలకు అధిపతి అయిన కుజుడు వచ్చే నెలలో కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు.

కుజుడు కదలికలలో మార్పు కారణంగా ఈ రెండు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.మరి ఆ అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇలాంటి అదృష్టం కొన్ని రాశుల వారికి మాత్రమే ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే కుంభరాశిలో( Aquarius ) కుజుడు సంచరించడం వల్ల కర్కటక రాశి( Cancer ) వారిపై సానుకూల ప్రభావం చూపుతుంది.

అలాగే మీ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.

Advertisement

ఇంకా చెప్పాలంటే కొత్తగా వ్యాపారాలు( New Business ) మొదలు పెట్టిన వారు ధనవంతులు అవుతారు.ఈ సమయంలో మీరు ఏ పని మొదలు పెట్టిన ఆ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు.అలాగే కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ఈ సమయంలో మీ పై ఇతరులకు నమ్మకం ఏర్పడుతుంది.అలాగే పేదరికం నుంచి త్వరగా బయటపడతారు.

ఇంకా చెప్పాలంటే కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.అలాగే కుజుడీ సంచారం వల్ల తుల రాశి( Libra ) వారికి అనుకూలంగా ఉంటుంది.

మీ ఆర్థిక పరిస్థితి ముందు రోజుల కంటే మెరుగ్గా ఉంటుంది.మీరు పని చేసే ఆఫీసులో ప్రమోషన్ ( Promotion ) వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.అలాగే ఉద్యోగుల జీతాలు కూడా పెరుగుతాయి.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి27, సోమవారం 2025

మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది.ముఖ్యంగా చెప్పాలంటే విదేశాలకు( Foreign ) వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

కాబట్టి ఈ రాశుల వారికి కుజుడి సంచారం వల్ల మంచే జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు