ఇరు వర్గాల మధ్య కేసు విషయంలో మధ్యవర్తితనం చేస్తూ డబ్బులు వసూలు చేసిన వ్యక్తి అరెస్ట్ రిమాండ్ కి తరలింపు...

రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla District )ముస్తాబాద్ మండలం( Mustabad ) సేవలలతండా గ్రామానికి చెందిన లకావత్ శ్రీరామ్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన మైనర్ బాలిక ను వేధించిన విషయంలో ముస్తాబద్ పోలీస్ స్టేషన్లో 2019 వ సం పోక్సో యాక్ట్ కేసు నమోదు కాగా అట్టి కేసు కోర్టు లో పెండింగ్ ఉన్నందున , లకావత్ చిన్న మున్నా @ మున్యా నాయక్ అనే వ్యక్తి అట్టి కేసు రాజీపడేలా మాట్లాడి పంచాయితీ చేస్తాను అని చెప్పి అందుకు గాను లకావత్ శ్రీరామ్ ను 1,80,000/- రూపాయలు డబ్బులు ఇవ్వాలని , డబ్బులు ఇస్తే కేసు రాజీ చేస్తాను అని డిమాండ్ చేయగా , అతని డిమాండ్ మేరకు 1,80,000/- రూపాయలు లకావత్ శ్రీరామ్ లకావత్ చిన్న మున్నా @ మున్యా నాయక్ తండ్రి.

రెడ్డి నాయక్ గ్రామం.

సేవలలతండా అనే వ్యక్తికి ఇవ్వగా, ఆ తరవాత డబ్బులు తీసుకొని పంచాయతీ చేయలేదని లకావత్ శ్రీరామ్ లకావత్ చిన్న మున్యా పై పిర్యాదు చేయగా కేసు నమోదు చేసి చిన్న మున్యా ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సిరిసిల్ల డీఎస్పీ( Sirisilla DSP ) తెలిపారు.

ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూమిని అమ్మి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్..

Latest Rajanna Sircilla News