రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాలుసాని శ్రీనివాస్ గౌడ్( Balusani Srinivas Goud ) ను నియమిస్తూ పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) ఎస్.
ఐ గా పనిచేసిన శ్రీనివాస్ గౌడ్ గత కొద్ది రోజుల పాటు కామారెడ్డి రూరల్ సీఐ గా పనిచేశారు.అనంతరం జయ శంకర్ భూపాల పల్లి జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీస్ అధికారిగా బదిలీ అయ్యారు.
తాజాగా బుదవారం వెలువడిన పోలీస్ అధికారుల బదిలీల్లో బాగంగా శ్రీనివాస్ గౌడ్ ఎల్లారెడ్డి పేట రూరల్ సీఐ గా బదిలీ అయ్యారు.ఎల్లారెడ్డి పేట రూరల్ సీఐ గా పనిచేసిన శశిధర్ రెడ్డి మందమర్రి సీఐ గా బదిలీ అయ్యారు.