ఈబీ-5 వీసా కి దరఖాస్తు చేసుకోవాలని అనుకున్న భారతీయలకి గుడ్ న్యూస్ గతంలో మాదిరిగానే అమెరికా ప్రభుత్వం ఈబీ-5 వీసా విషయంలో పెట్టవలసిన పెట్టుబడులని యాదాతధంగా కొనసాగిస్తూ డిసెంబర్ 7 వరకూ నిర్ణయం తీసుకుంది అమెరికా దాంతో ఎంతోమంది భారతీయ పెట్టుబడి దారులు లాభపడనున్నారు.
ఈబీ-5 ప్రస్తుత నిబంధనల ప్రకారం 10 లక్షల డాలర్లు (రూ.
7.2 కోట్లు).అయితే కొన్ని కొన్ని ప్రత్యేక నిర్ణయించబడిన ప్రాంతాల్లో అయితే 5 లక్షల డాలర్లు (3.6 కోట్లు) పెట్టుబడి పెట్టాలి.ఏండ్ల తరబడి ఇదే మొత్తం పెట్టుబడి కొనసాగుతుండటంతో ఈ మొత్తాన్ని పెంచాలని ఒబామా హయాంలో ఓ బిల్లును తీసుకొచ్చారు.దాని ప్రకారం పెట్టుబడి మొత్తాన్ని 18 లక్షల డాలర్లు (రూ.12.96 కోట్లు) ప్రత్యేక ప్రాంతాల్లో 13.5 లక్షల డాలర్ల (రూ.9.72 కోట్లు)కు పెంచాలని ప్రతిపాదించారు.
అయితే ప్రస్తుతం ఈ పెంపు ప్రతిపాదనపై వెనకడుగు వేశారు డిసెంబర్ 7 వరకూ ఎలాంటి ప్రతిపాదన లేదని తేల్చి చెప్పారు దాంతో ఈబీ-5 పొందే అవకాశం భారతీయులకి లభిస్తోంది.దాంతో ఈ ఈబీ-5 వీసా కోసం అప్లై చేసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని అంటున్నారు అధికారులు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy