ఈ సంవత్సరం నేర్చుకున్న పెద్ద గుణపాఠం అదే.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసుకున్న సుప్రీత?

మొత్తానికి ఈ ఏడాది పూర్తి కావడానికి దగ్గరికి వస్తుంది.మరో 15 రోజులు పూర్తయితే కొత్త సంవత్సరంలోకి అడుగుపెడతాం.

దీంతో చాలామంది ఈ సంవత్సరంలో తము ఏం నేర్చుకున్నామ్మో.ఏం సాధించామో అనే విషయాల గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

అయితే తాజాగా సుప్రీత కూడా తను ఈ సంవత్సరం నేర్చుకున్న గుణపాఠం గురించి తెలిపింది.ఇంతకు తను ఏం తెలిపిందో తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యాక్టర్ సురేఖ వాణి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.యాంకర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.

Advertisement

ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారింది.తన ఫోటోలతో బాగా రచ్చ రచ్చ చేస్తుంది.

ఇదంతా పక్కన పెడితే.ఈమెకు తనెత్తు కూతురు కూడా ఉంది.

ఆమె పేరే సుప్రీత.ఇక సుప్రీతకు ఇప్పటివరకు ఇండస్ట్రీ పరిచయం కూడా లేదు.

కానీ తల్లి ద్వారా సెలబ్రిటీ హోదాను మాత్రం సంపాదించుకుంది.సోషల్ మీడియా ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!
ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!

ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.సురేఖవాణి తో కలిసి ఈమె చేసే సందడి అంతా ఇంతా కాదనే చెప్పాలి.

Advertisement

నిజానికి ఆమె సురేఖ వాణి కూతురు అంటే ఎవరు నమ్మరు.చూడటానికి సురేఖవాణికి అచ్చం చెల్లె లాగా కనిపిస్తుంది.

పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తన తల్లితో బాగా స్టెప్ లు వేస్తూ బాగా రచ్చ చేస్తుంది.అప్పుడప్పుడు తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.

ఇక నెగటివ్ కామెంట్లు వస్తే మాత్రం అసలు సహించదు.అప్పుడప్పుడు లైవ్ లోనే బూతు మాటలు తిట్టేస్తుంది.

ఇక ఈమె అంటే పడి చచ్చే కుర్రాళ్ళు చాలా మంది ఉన్నారు.ఎందుకంటే తన హాట్ హాట్ లుక్ లతో వారి హృదయాలను దోచుకుంది.ఇక ఈ బ్యూటీ ఏదైనా పోస్ట్ చేస్తే అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

తాజాగా తను సోషల్ మీడియా వేదికగా ఒక్క ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసుకుంది.ఇక అందులో తను ఏం షేర్ చేసుకుందంటే.ఈ సంవత్సరం నేర్చుకున్న పెద్ద గుణపాఠం ఏంటంటే.

ఏదీ కూడా ఒత్తిడి చేయకూడదు.

అది రిలేషన్షిప్స్ కానీ, ఫ్రెండ్షిప్ కానీ, లవ్ కానీ ఇలా వేటిని ఒత్తిడి చేయకూడదు అని.తెలుసుకున్నాను అంటూ అంతే కాని వాటిని ఫోర్స్ చేయలేము అంటూ తెలిపింది.ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్ వైరల్ అయింది.

ఇక ఈ బ్యూటీ ఆ మధ్యనే ఓ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది.కానీ ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేకపోయింది.

ప్రస్తుతం అవకాశాల కోసం కూడా ఈ బ్యూటీ బాగా హాట్ హాట్ గా తయారవుతూ రచ్చ చేస్తుంది.మరి వచ్చే సంవత్సరమైన ఈ బ్యూటీకి సినిమాలలో అవకాశాలు వస్తాయో రావో చూడాలి.

తాజా వార్తలు