రామ్ పోతినేనితో సినిమాకు కమిట్ అయిన స్టార్ డైరెక్టర్...

తెలుగు సినిమా ఇండస్ట్రీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు రామ్ పోతినేని( Ram Pothineni ).ఈయన వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

అయితే రామ్ పోతినేని ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది.అయితే ఇక ఈ సినిమాలతో మాత్రం సరైన గుర్తింపు ను సంపాదించుకోలేకపోతున్నాడు.

ఇక కెరీర్ మొదట్లో మొత్తం లవ్ స్టోరీ లను చేసే ప్రయత్నం చేశాడు.

Text With Your Camera Star Director Committed To Film With Ram Pothineni , Ram P

అయినప్పటికీ కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడనే చెప్పాలి.ఇక పూరి జగన్నాథ( Puri Jagannath ) డైరెక్షన్లో చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ ( Double Smar )సినిమాతో మరోసారి సక్సెస్ సాదించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాతో మంచి ఫామ్ లోకి వస్తారని వాళ్ళ అభిమానులు అయితే ఎదురుచూస్తున్నారు.

Advertisement
Text With Your Camera Star Director Committed To Film With Ram Pothineni , Ram P

ఇక దానికి తగ్గట్టుగానే వీళ్ళు చేసే ప్రతి సినిమా కూడా చాలా వరకు ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పాను ఇలాంటి క్రమంలోనే ఆయన ఒకప్పుడు చేసిన దేవదాసు, రెడీ, కందిరీగ లాంటి సినిమాలు మంచి గుర్తింపును సంపాదించాయి.ఇక బాలీవుడ్ లో ఒక్కసారిగా తనకు ఇస్మార్ట్ శంకర్ సినిమాకి మంచి గుర్తింపైతే లభించింది.

Text With Your Camera Star Director Committed To Film With Ram Pothineni , Ram P

ఇక దాంతో పాటుగా ఆయన చేసిన ప్రతి సినిమా కూడా సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనాన్ని క్రియేట్ చేస్తుందనే చెప్పాలి.ఇక ఆయన టైర్ వన్ హీరోగా మారలేదు కానీ టైర్ టు సినిమాల్లో కూడా మంచి కాన్సెప్ట్బ్లను తీసుకురావచ్చు అనే ఉద్దేశంతోనే వరుస సినిమాను తెరకెక్కిస్తున్నారు.సినిమాతో ఆయన భారీ సక్సెస్ ను కూడా చేసుకోబోటున్నట్టుగా ఆయన అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటిసక్సెస్ ను అందుకుంటాడు అనేది.

నాన్న చనిపోయినప్పుడు ఏడుపు రాలేదన్న థమన్.. ఆయన చెప్పిన విషయాలివే!
Advertisement

తాజా వార్తలు