విజ‌య‌వాడ‌లో ఉద్రిక్త‌త‌.. దేవినేని ఉమ అరెస్ట్

విజ‌య‌వాడ‌లో టీడీపీ నేత‌లు ధ‌ర్నాకు దిగారు.ఎన్టీఆర్ హెల్త్ వ‌ర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్ట‌డాన్ని వ్య‌తిరేకిస్తూ నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు.

గొల్ల‌పూడిలోని ఎన్టీఆర్ స‌ర్కిల్ లో మాజీమంత్రి దేవినేని ఉమ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు.దీంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది.

Tension In Vijayawada.. Devineni Uma Arrested-విజ‌య‌వాడ‌ల�

ఈ క్ర‌మంలో రంగంలోకి దిగిన పోలీసులు.దేవినేనిని అరెస్ట్ చేశారు.

ఈ నేప‌థ్యంలో పోలీసులకు, టీడీపీ శ్రేణుల‌కు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చెల‌రేగ‌డంతో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.అనంత‌రం దేవినేనితో పాటు పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను భ‌వానీపురం పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు.

Advertisement
ఆ సినిమా కోసం చాలా భయపడ్డాను.. కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తాజా వార్తలు