.em> సూర్యోదయం: ఉదయం 6.01 . సూర్యాస్తమయం: సాయంత్రం.
6.42 . రాహుకాలం: మ.3.00 సా4.30 .అమృత ఘడియలు: ఉ.6.00 ల8.00 సా4.30 ల7.00 . దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 ల11.15 మ 12.00 .
ఈరోజు మీరు అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ముఖ్యమైన విషయాలలో పనులు వాయిదా పడే అవకాశం ఉంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవాలి.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొట్టారు. .
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని ముఖ్యమైన విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. దీనివల్ల సంతోషంగా ఉంటారు.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.ఈరోజు అనుకూలంగా ఉంది.
.
ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.వారితో సమయాన్ని కాలక్షేపం చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు. .
ఈరోజు మీరు విలువైన వస్తువులు కోల్పోతారు.దీనివల్ల నిరుత్సాహం చెందుతారు.వాయిదా పడిన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది.లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. .
ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.మీ ఆలోచనలతో శత్రువులు మిత్రులు అవుతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. .
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ముఖ్యమైన పనులలో ఇబ్బందులు ఏర్పడతాయి.వ్యాపారస్తులు ఇతరుల సహాయం పొందుతారు.నిరుద్యోగులు ఉద్యోగం అందుకనే అవకాశం ఉంది. .
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా వేసే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. .
ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో నష్టాలు ఎదుర్కొంటారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు. .
ఈరోజు మీకు కొన్ని నష్టాలు ఎదురవుతాయి.దీనివల్ల నిరుత్సాహం చెందుతారు.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉండవు.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. .
ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు ఈ రోజు విజయం ఉంటుంది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది. .
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.కేవలం ఇంటికి సంబంధించిన వస్తువులే కొనాలి.కొన్ని ప్రయాణాలు చేయడంవల్ల అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీ తోబుట్టువులతో కలసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు. .
ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.దీనివల్ల ఆరోగ్యం కాస్తా నీరసంగా ఉంటుంది.అనవసరంగా వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు..
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy