తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి30, ఆదివారం 2025

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.13

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.30

రాహుకాలం: సా.4.30 ల6.00

అమృత ఘడియలు: ఉ.8.18 ల8.54 మ2.42 ల2.54

Advertisement

దుర్ముహూర్తం: సా.4.25 ల5.13

మేషం:

ఈరోజు జీవిత భాగస్వామితో దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు.గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది.గృహమున కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి.

మొండి బాకీలు వసూలవుతాయి.ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

హామీ నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎన్ఆర్ఐ సలహా కమిటీ ఏర్పాటు
అనిల్ రావిపూడి సినిమాలో చిరంజీవి కత్తి పట్టబోతున్నాడా..?

భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

Advertisement

వృషభం:

ఈరోజు ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాల గురించి చర్చిస్తారు.దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరించుకుంటారు.

వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

మిథునం:

ఈరోజు ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాల గురించి చర్చిస్తారు.దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరించుకుంటారు.

వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

కర్కాటకం:

ఈరోజు సన్నిహితుల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది.కుటుంబసభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.వ్యాపార సంబంధిత వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి.

వృధా ఖర్చులు పెరుగుతాయి.ఉద్యోగ, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

దైవ చింతన పెరుగుతుంది.

సింహం:

ఈరోజు ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి.

కుటుంబ సభ్యులతో వివాదాలు చికాకు కలిగిస్తాయి.వృత్తి వ్యాపారాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది.

ఉద్యోగాలలో నూతన సమస్యలు కలుగుతాయి.

కన్య:

ఈరోజు ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి.నూతన వాహన యోగం ఉన్నది.సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి.

ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి.ఉద్యోగమున ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

తుల:

ఈరోజు చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి.దీర్ఘకాలిక రుణాలు బాధిస్తాయి.వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు అధికమౌతాయి.

ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది.సన్నిహితుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు.

ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.

వృశ్చికం:

ఈరోజు చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి.దీర్ఘకాలిక రుణాలు బాధిస్తాయి.వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు అధికమౌతాయి.

ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది.సన్నిహితుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు.

ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.

ధనుస్సు:

ఈరోజు నిరుద్యోగులు కొంత కష్టం మీద నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.వృత్తి, ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించాలి.ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.

వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి.ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది.

మకరం:

ఈరోజు కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది.

పదోన్నతులు పెరుగుతాయి.గృహమున సంతాన వివాహ విషయమైన ప్రస్తావన వస్తుంది.

కొన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి.

కుంభం:

ఈరోజు మాతృ సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.రావలసిన ధనం చేతికందడంలో ఆలస్యం అవుతుంది.నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు.

వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు అవరోధాలు కలుగుతాయి.ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు ఫలించవు.

మీనం:

ఈరోజు మీరు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం మంచిది.వృత్తి సంబంధిత పనుల్లో అనుకున్న ఫలితాలు లభిస్తాయి.కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు.

వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.

తాజా వార్తలు