సూర్యోదయం: ఉదయం 6.50
సూర్యాస్తమయం: సాయంత్రం.
6.08
రాహుకాలం: సా.4.30 ల6.00
అమృత ఘడియలు: ద్వాదశి మంచిది కాదు.
దుర్ముహూర్తం: సా.4.25 ల5.13
ఈరోజు కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.కుటుంబ విభేదాలు ఎదురవవచ్చు, కానీ మిత్రుల సహాయంతో పరిష్కార మార్గం లభిస్తుంది.ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఖర్చులు నియంత్రించడం అవసరం.
దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
ఈరోజు ఆధ్యాత్మిక సాధన, ప్రార్థనలను మీకు మానసిక శాంతిని ఇస్తాయి.పనిలో సవాళ్లు ఎదురవచ్చు.కానీ మీ కృషితో వాటిని అధిగమించగలరు.
కుటుంబంలో కొన్ని అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి.కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండటానికి ప్రయత్నించండి.
ఈరోజు ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడతాయి.ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మెలకువ అవసరం.కుటుంబ సభ్యులతో మెరుగైన సంబంధాలు కొనసాగుతాయి.
ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవడం మంచిది.వృత్తి సంబంధిత పనుల్లో కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి.
ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి.వృత్తి సంబంధిత విషయాలలో పురోగతి కనిపించవచ్చు, కానీ కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.యోగా, ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు.
మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
ఈరోజు వృత్తి, వ్యాపారాల్లో రాబడి, లాభాలు స్థిరంగా కొనసాగుతాయి.పెట్టుబడులకు తగ్గట్టుగా ఆదాయం ఆర్జించే అవకాశం ఉంది.ఉద్యోగంలో ప్రమోషన్ కు అవకాశం ఉంది.
తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి.చాలా సంతోషంగా ఉంటారు.
ఈరోజు వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు బరువు బాధ్యతలు పెంచుతారు.కీలక లక్ష్యాలు అప్పగించే అవకాశం ఉంది.వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి ఆశించిన లాభాలను పొందుతారు.
కొందరు బంధువులు, స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది.
ఈరోజు ఇతరుల పనుల్ని భుజాన వేసుకుని ఇబ్బంది పడతారు.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కానీ, వృథా ఖర్చులు అదుపు తప్పుతాయి.ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృత్తి, ఉద్యోగాలు సాను కూలంగా సాగిపోతాయి కానీ, కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది.
ఈరోజు ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినసప్పటికీ అందుకు తగిన ప్రతిఫలం ఉంటుంది.వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు.కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను సకా లంలో పూర్తి చేస్తారు.
ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి.
ఈరోజు ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.వ్యాపారమున ఆలోచన లో స్థిరత్వం లోపిస్తుంది.శరీర ఆరోగ్య సమస్యలు కొంత కలవర పెడతాయి.
వృధా ఖర్చులు చేస్తారు.విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి.
సంతాన ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు శారీరక మానసిక అనారోగ్యాలు ఉంటాయి.ఇతరుల మీద మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది.అనుకొన్న సమయానికి అనుకున్న రీతిలో పనులు పూర్తికాక ఇబ్బందికి గురవుతారు.
వృత్తి ఉద్యోగాలలో అధికారులు కోపానికి గురి కావల్సి వస్తుంది.
ఈరోజు ఇతరులతో వివాదాలు కలిగిన విజయం కలుగుతుంది.వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆదరాభిమానాలకు పొందుతారు.వ్యాపారపరంగా ఆత్మ విశ్వాసంతో స్థిర నిర్ణయాలు అమలుపరచి మంచి ఫలితాలను సాధిస్తారు.
నిరుద్యోగులు లభించిన అవకాశాలను జారవిడువకుండా చూసుకోవాలి.
ఈరోజు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది.విలువైన వస్తువులను సేకరించి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
ఉద్యోగ విషయంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.నిరుద్యోగులకు అనుకూల సమయం ఉంటుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy