తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్ట్16, శుక్రవారం

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.00

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.43

రాహుకాలం: ఉ.10.30 మ12.00

అమృత ఘడియలు: ఉ.6.33 ల7.55

Advertisement
Telugu Daily Astrology Prediction Telegu Rasi Phalalu August 16 Friday 2024, Aug

దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 మ.12.28 ల1.12

మేషం:

Telugu Daily Astrology Prediction Telegu Rasi Phalalu August 16 Friday 2024, Aug

ఈరోజు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.ఇంటా బయట కొన్ని సమస్యలు సన్నిహితుల సాయంతో పరిష్కరించుకుంటారు.వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుంటారు.

చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు.సన్నిహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

వృషభం:

Telugu Daily Astrology Prediction Telegu Rasi Phalalu August 16 Friday 2024, Aug
Advertisement

ఈరోజు ముఖ్యమైన పనులలో ఆటంకాలు తప్పవు.స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.అవసరానికి చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి.ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి.

వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం తప్పదు.

మిథునం:

ఈరోజు స్నేహితులు మీ మాటతో విబేదిస్తారు.కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి.ప్రయాణాలు వాయిదా పడతాయి.

దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది.

ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

కర్కాటకం:

ఈరోజు ముఖ్యమైన పనులలో ఆటంకాలు తప్పవు.స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.అవసరానికి చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి.ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి.

వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం తప్పదు.

సింహం:

ఈరోజు వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు అమలు చేస్తారు.శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు.నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.

గృహమునకు ఒక సంఘటన ఆకట్టుకుంటుంది.ఉద్యోగాలలో సమస్యలు తొలగి హోదాలు పెరుగుతాయి.

కన్య:

ఈరోజు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.ఇంటాబయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి.ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది.

నిరుద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి.వ్యాపారాలు విస్తరిస్తారు.

ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.

తుల:

ఈరోజు సన్నిహితులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది.ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

ఆదాయం అంతంత మాత్రమే ఉంటుంది.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

వ్యాపారాలు మందగిస్తాయి.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

వృశ్చికం:

ఈరోజు సన్నిహితులతో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి.ముఖ్యమైన వ్యవహారాలలో పునరాలోచన చేయడం మంచిది.వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు.ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.

ఉద్యోగాలలో సహోద్యోగులతో వివాదాలు తప్పవు.

ధనుస్సు:

ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.సోదరులతో స్థిరాస్తి విషయాలలో నూతన ఒప్పందం చేసుకుంటారు.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

సంతాన ఉద్యోగ, వివాహయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి.వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

మకరం:

ఈరోజు ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.వృత్తి వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.

సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.ఇంతకాలం పడిన కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది.

ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

కుంభం:

ఈరోజు మిత్రులతో కొన్ని విషయాలలో మాటపట్టింపులు తప్పవు.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది కలుగుతుంది.

ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి.వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు.

మీనం:

ఈరోజు ఆదాయ మార్గాలు పెరుగుతాయి.సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు.వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో శుభవార్తలు అందుతాయి.

చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేయగలుగుతారు.ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది.

తాజా వార్తలు