సూర్యోదయం:ఉదయం 06.10
సూర్యాస్తమయం:సాయంత్రం 06.04
రాహుకాలం: మ.
04.30 నుంచి 06.00 వరకు
అమృత ఘడియలు: అష్టమి మంచిది కాదు వరకు
దుర్ముహూర్తం: మ.04.25 నుంచి 05.13 వరకు
ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు తొందరపాటు వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో నష్టాలు ఉన్నాయి.
కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి.చాలా రోజుల నుండి బాధపడుతున్న ఆరోగ్య సమస్య నుండి ఈరోజు కోల్పోతారు.
విద్యార్థులు చదువు పట్ల విజయం సాధిస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.
ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో నష్టాలు ఉంటాయి.కొన్ని ప్రయాణాలు చేయడంవల్ల అనుకూలంగా ఉంటుంది.
విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ తీసుకోవాలి.రైతులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.
ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
దూరప్రాంతాపు బంధువుల నుండి శుభవార్త వింటారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా ఉంటారు.
ఈఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.దీనివల్ల బాధపడాల్సిన పనిలేదు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.
ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.విద్యార్థుల చదువుల పట్ల విజయం అందుకుంటారు.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేస్తారు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది.ఆర్థికంగా ఇతరుల నుండి సహాయం అందే అవకాశం ఉంది.
కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.
ఈరోజు మీరు ఏదైనా పనిని మొదలు పెడితే అది వాయిదా పడే అవకాశం.ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపాలి.
తల్లిదండ్రుల సలహాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో లాభాలుంటాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
ఈరోజు మీరు చాలా రోజుల నుండి తీరికలేని సమయం తో గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.
విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి కలుగుతుంది.ఈ రోజంతా సంతోషంగా ఉంటారు.
ఈరోజు మీకు అనుకూలమైన రోజు.ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తి అవుతాయి
ఈరోజు మీరు ఒకరి నుండి ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీనివల్ల ఆరోగ్య సమస్య మరింత తీవ్రంగా మారుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి మాట్లాడాలి.
తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకండి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువవుతోంది.
ఈరోజు మీకు కొన్ని నష్టాలు ఉంటాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.
తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయడం మంచిది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy