తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 21, సోమవారం, ఫాల్గుణ మాసం 

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.27

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

22

రాహుకాలం:ఉ.4.30 ల6.00

అమృత ఘడియలు:ఉ.6.00ల8.00,సా.2.30ల4.00

Advertisement
Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 21 Monday 2022-తెల�

దుర్ముహూర్తం: ఉ.5.02ల5.53

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 21 Monday 2022

ఈ రోజు మీరు ఆరోగ్యం కుదుటపడుతుంది.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.కొన్ని కొత్త బాధ్యతలు చేపడుతారు.

కుటుంబ సభ్యుల నుండి శుభవార్త వింటారు.దీని వల్ల సంతోషంగా ఉంటారు.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

వ్యాపారస్తులు పెట్టుబడి విషయం లో కాస్త జాగ్రత్తగా ఉండాలి.

Advertisement

వృషభం:

ఈ రోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.అనవసరమైన విషయాల గురించి చర్చలు చేయకండి.వాయిదా పడిన పనులు చేస్తారు.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమంలో పాల్గొంటారు.

శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.

మిథునం:

ఈ రోజు మీరు ఆర్థికంగా ఎక్కువగా లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.భవిష్యత్ గురించి బాగా ఆలోచిస్తారు.

విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.

సమయాన్ని కాపాడుకోవడం మంచిది.

కర్కాటకం:

ఈ రోజు మీరు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.పిల్లల భవిష్యత్ గురించి కాస్త ఆలోచించడం మంచిది.మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందకుంటారు.

మీరు పని చేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.సమయాన్ని బాగా వృధా చేస్తారు.

సింహం:

ఈ రోజు మీరు కొన్ని కొత్త పరిచయాలు పెంచుకుంటారు.దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.వాయిదా పడిన పనులు ఈ రోజు పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంది.

నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది.మీ స్నేహితులతో సమయాన్ని గడుపుతారు.

కన్య:

ఈ రోజు కొన్ని కార్యక్రమంలో పాల్గొంటారు.కొందరు కొత్త వ్యక్తులను కలుసుకుంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

మీ ఇంటికి బంధువులు వస్తారు.సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎక్కువ లాభాలు అందుకుంటారు.

మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంటుంది.

తులా:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చెయ్యటానికి అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.సంతానం నుండి శుభవార్త వింటారు.

కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.విదేశీ ప్రయాణాలు చేసేఅవకాశం ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.

పిల్లల పట్ల ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

సమయాన్ని కాపాడుకోవాలి.

ధనస్సు:

ఈరోజు మీరు ఏ పని చేసినా కాస్త ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.

మకరం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.

పనిచేసేచోట అనుకూలంగా ఉంది.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.

దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

సమయాన్ని కాపాడుకోవాలి.

మీనం:

ఈరోజు మీరు ఏ పని చేసినా కాస్త ఆలోచించి చేయాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీరు పనిచేసే చోట ఇతరులకు సహాయం చేస్తారు.

తాజా వార్తలు