తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 19 , ఆది వారం, జ్యేష్ఠ మాసం

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.45

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

47

రాహుకాలం:సా.4.30.ల6.00

అమృత ఘడియలు:ఉ.6.00 ల10.00 సా.4.00 ల.5.00

Advertisement
Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 19 Sunday 2022-తెలు

దుర్ముహూర్తం:సా.5.02 ల5.53

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 19 Sunday 2022

ఈరోజు వ్యాపారస్తులు నిజాయితితో పని చేయడం మంచిది.కోర్టు సమస్యల నుండి బయట పడతారు.మీ వ్యక్తిగత విషయాలు స్నేహితులతో పంచుకోండి.

కుటుంబ సభ్యులతో కలసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

వృషభం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 19 Sunday 2022
Advertisement

ఈ రోజు మీరు శుభవార్త వింటారు.ఈరోజు మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.ఇంటి నిర్మూలన గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

వాహనం కొనుగోలు చేస్తారు.మీ స్నేహితులతో బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

మిథునం:

ఈరోజు మీరు చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు.సమయానికి డబ్బు చేతికి అందుతుంది.ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగకండి.

మీపై కను దృష్టి ఎక్కువగా ఉంటుంది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంది.

కర్కాటకం:

ఈరోజు మీరు బయట ఇచ్చిన డబ్బు సమయానికి చేతికందుతుంది.స్నేహితుల వలన కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.మీరు ఏ పని చేసిన త్వరగా పూర్తవుతుంది.

వ్యాపారస్తులు అధిక లాభాలు అందుకుంటారు.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

సింహం:

 ఈ రోజు మీరు చేసే పనిలో ఉత్సాహంగా ఉంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.స్నేహితులతో కలిసి విదేశీ ప్రయాణాలు చేస్తారు.

కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.ఈ రోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వచ్చే అవకాశం ఉంది.

కన్య:

ఈరోజు మీ జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఆరోగ్యం సమస్యలు ఎక్కువగా ఉంటాయి.తగినంత తొందర్లో వైద్యులను సంప్రదించడం మంచిది.

లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.చాలా జాగ్రత్తగా ఉండాలి.

తులా:

ఈరోజు మీరు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.స్నేహితుల వలన కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.మీ ఆదాయం కన్నా ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారు.

భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంది.సమయానికి డబ్బు చేతికి అందుతుంది.

వృశ్చికం:

ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు వలన మనశ్శాంతి కోల్పోతారు.ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.ఈరోజు తీరికలేని సమయంతో గడుపుతారు.

మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండాలి.ఆత్మవిశ్వాసం తో ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.

ధనస్సు:

ఈరోజు మీరు స్థలం కొనుగోలు చేస్తారు.కొందరు అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చించడం మంచిది.మీరంటే గిట్టనివారు మీ విషయంలో తలదూర్చుతారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.

మకరం:

ఈరోజు మీకు ఆరోగ్యం కుదుట పడుతుంది.కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు.కొన్ని యాత్రలకు వెళ్తారు.

అక్కడ కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని డబ్బులు ఖర్చు చేయడం మంచిది.

కుంభం:

ఈరోజు మీరు సంతానం పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.దూరపు ప్రయాణాలు చేయకపోవడం చేయకూడదు.మీ జీవిత భాగస్వామితో వ్యక్తిగత విషయాలు పంచుకోండి.

మీరు చేసే పనులను జాగ్రత్తలు పాటించాలి.లేదంటే ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది.

మీనం:

ఈరోజు మీకు శ్రమ ఎక్కువగా ఉంటుంది.మీకు శ్రమకు తగిన ఫలితం దక్కదు.కుటుంబంలో కలహాలు ఎక్కువగా ఉంటాయి.

ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగండి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

స్నేహితులతో చాలా సంతోషంగా గడుపుతారు.

తాజా వార్తలు