తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -ఫిబ్రవరి 25, శుక్రవారం, మాఘమాసం 2022

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.42

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

16

రాహుకాలం:ఉ.10.30 ల12.00

అమృత ఘడియలు: నవమి సా.5.00ల6.16

Advertisement

దుర్ముహూర్తం: ఉ.8.32ల9.23,ప.12.48ల1.39

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా బాగా సంపాదిస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

Advertisement

వృషభం:

 ఈరోజు మీరు పనిచేసే చోట లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.అప్పుగా తీసుకున్నా మీ సొమ్మును తిరిగి ఇచ్చేస్తారు.

దూర ప్రయాణాలు చేస్తారు.మీ స్నేహితులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.

మిథునం:

 ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులెదురవుతాయి.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

 ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా ఆలోచించి చేయాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

సమయాన్ని కాపాడుకోవాలి.

సింహం:

 ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని తీర్థయాత్రలు చేస్తారు.

వ్యాపారస్తులు లాభాలు అనుకుంటారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

కన్య:

 ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఓ శుభవార్త వింటారు.

పిల్లలతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు లాభాలు అందుకుంటారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

తులా:

 ఈరోజు మీరు ఏ పని చేసిన కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

వృశ్చికం:

 ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

సంతానం నుండి శుభవార్త వింటారు.అనవసరమైన విషయాల గురించి అస్సలు ఆలోచించకండి.

ధనస్సు:

 ఈరోజు మీరు ఆర్థికంగా చాలా నష్టాలను ఎదుర్కొంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

మీ తల్లిదండ్రులతో సమయాన్ని గడపాలి.పనిచేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.

మకరం:

 ఈ రోజు మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉంటాయి.సొంత నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి.

మీరు పని చేసే చోట సహాయం చేస్తారు.

కుంభం:

ఈ రోజు ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడాలి.లేదంటే వాదనలు జరిగే అవకాశం ఉంది.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.

ఇతరులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు.దీనివల్ల కాస్త మనశాంతి కలుగుతుంది.

మీరు పని చేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

మీనం:

 ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని ముఖ్యమైన ఖర్చులు చేస్తారు.స్నేహితులను కలిసే అవకాశం ఉంది.

సొంత నిర్ణయాలు తీసుకోకండి.వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి.

నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

" autoplay>

తాజా వార్తలు