తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 5 శనివారం, 2020

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.10

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

42

రాహుకాలం: మ.01.00 నుంచి 02.46 వరకు

అమృత ఘడియలు: ఉ.08.10 నుంచి 09.30 వరకు

Advertisement
Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 5 Saturday 2020-తె�

దుర్ముహూర్తం: ఉ.07.29 నుంచి 08.07 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 5 Saturday 2020

ఏ రాశి వారికి ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉంది.చేసే పనిలో నూతన మార్పులు ఏర్పడతాయి.ఒక మహిళ స్నేహితురాలి వల్ల సహాయ సహకారాలను అందుకుంటారు.

ఆఫీసు వాతావరణం ఎంతో అనుకూలంగా ఉంటుంది.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

వృషభం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 5 Saturday 2020
Advertisement

ఏ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.ఆఫీస్ వ్యవహారాలలో ఇబ్బందులు తలెత్తుతాయి.అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

ఇన్ని రోజులుగా ఎదుర్కొంటున్న వ్యాపార సమస్యలను అధిగమిస్తారు.

మిథునం:

ఈ రాశి వారికి అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.కానీ ఈ ప్రయాణం వల్ల లాభం కలుగుతుంది.చాలాకాలం తరవాత వ్యక్తిగత జీవితం గురించి ఆలోచనలు చేస్తారు.

వృత్తికి సంబంధించిన శుభవార్త వింటారు.

కర్కాటకం:

కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎంతో అనుకూలం అని చెప్పవచ్చు.చేసే పనులలో పురోగతి ఉంటుంది.రాజకీయ నాయకులు, విద్యార్థులకు వృత్తిపరంగా మంచి అవకాశాలు లభిస్తాయి.

వ్యాపార రంగంలో కొంతవరకు ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది.

సింహం:

ఈ రాశి వారికి ఈ రోజు అదృష్టం బాగా కలిసి వస్తుంది.వ్యాపార రంగంలో లాభాలుంటాయి.విద్యార్థులకు ఎంతో అనువైన సమయం పోటీపరీక్షల తప్పకుండా విజయాన్ని సాధిస్తారు.

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

కన్య:

ఏ రాశి వారికి ఈ రోజు సృజనాత్మకతతో పనిచేసే అవకాశం ఉంటుంది.రాజకీయ నాయకులకు ఈ రోజు ఎంతో కలిసి వస్తుంది.మీరు ఎంచుకున్న రంగంలో పై అధికారుల నుంచి సహాయ సహకారాలు అందించడం వల్ల విజయవంతంగా పనులను పూర్తిచేస్తారు.

కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడుపుతారు.

తులా:

ఈ రాశి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.వీలైనంత వరకు ఎక్కువగా తాగాలి వెళ్లకుండా ఉండటం ఎంతో మంచిది.భార్య తరపు నుంచి సహాయ సహకారాలు అందుతాయి.

బంగారు నగలను కొనుగోలు చేస్తారు.విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.

వృశ్చికం:

ఈ రాశి వారికి ఈ రోజు అనుకోని సమస్యలు తలెత్తుతాయి.కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కో వలసి ఉంటుంది.తెలియని శత్రువుల నుంచి సమస్యలు ఎదురు కావడం వల్ల వ్యాపార రంగంలో కూడా నష్టాలను చవి చూస్తారు.

విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది.

ధనస్సు:

ఈ రాశివారు ఆస్తికి సంబంధించి నటువంటి వివాదాలు తీరతాయి.కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.వ్యాపార రంగాలలో పురోగతి సాధించడానికి కష్టపడాల్సి ఉంటుంది.

విద్యార్థులకు ఇదే సరైన సమయం.భాగస్వామి మద్దతు తెలపడంతో విజయాలను అందుకుంటారు.

మకరం:

ఈ రాశి వారికి ఈ రోజు ఎంతో అనుకూలం అని చెప్పవచ్చు.ఇష్టమైన వ్యక్తుల నుంచి కానుకలను స్వీకరిస్తారు.కుటుంబ విషయాలను గురించి ఆరాధిస్తారు.

కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడుపుతారు.ఆఫీసులలో అనుకూల వాతావరణం ఏర్పడింది.

కుంభం:

ఈ రాశి వారు ఈ రోజు వీలైనంత వరకు తగాదాలకు దూరంగా ఉండటం మంచిది.ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త అందే అవకాశం ఉంది.వ్యాపార రంగంలో లాభాలను పొందుతారు గత కొద్ది రోజులుగా బాధిస్తున్న సమస్య నుంచి ఉపశమనం పొందుతారు.

మీనం:

ఈ రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు కలుగుతాయి.అధికంగా శ్రమించడం వల్ల ఎంచుకున్న రంగంలో కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు.పై అధికారుల మద్దతు లభించడం ద్వారా అనుకున్న పనులు దానికి పూర్తి చేసి ప్రశంసలు పొందుతారు.

ఎన్నో రోజులుగా వేధిస్తున్న పాత రుణాలు నుంచి విముక్తి పొందుతారు.

తాజా వార్తలు