తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 30, శుక్రవారం 2022

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.49

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

47

రాహుకాలం: ఉ.10.30 మ12.00 వరకు

అమృత ఘడియలు:ఉ.8.32 ల9.23 మ12.48 మ 1.39వరకు

Advertisement

దుర్ముహూర్తం:ఉ.10.14 ల11.05 మ3.21 సా4.12వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన ఖర్చులు చేయాల్సి వస్తుంది.

ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!

వృషభం:

Advertisement

ఈరోజు మీరు కాస్త సమయాన్ని కాలక్షేపం చేస్తూ ఉంటారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచె జరుగుతుంది.

మిథునం:

ఈరోజు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.ప్రారంభించిన పనులను వాయిదా వేయడం మంచిది.శత్రువులకు దూరంగా ఉండడం మంచిది.

మీ కుటుంబ సభ్యులకు వాదనలకు దిగే అవకాశం ఉంది.మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.

కర్కాటకం:

ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది.కొన్ని దూర ప్రాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

చాలా సంతోషంగా ఉంటారు.

సింహం:

ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.

కుటుంబ సభ్యులతో కన్ను ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

కన్య:

ఈరోజు మీరు స్నేహితులు వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.మీ కుటుంబ సభ్యులకు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

చాలా సంతోషంగా ఉంటారు.

తులా:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాల వంటి ప్రయాణాలు చేస్తారు.

ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని ప్రాణాలు చేయడం వలన అనుకూలంగా ఉంటుంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

తరచూ మార్చుకునే మీ నిర్ణయాలు వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఎరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.

ప్రయాణం చేయడం వలన కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

మకరం:

ఈరోజు మీ ఆరోగ్యం కుదుటపడుతుంది.మీ తల్లిదండ్రులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.మీ స్నేహితులతో కలిసి కొన్ని ప్రాణాలు చేస్తారు.

విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.

కుంభం:

ఈరోజు మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు లాభాలు ఉన్నాయి.నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకెంతో అనుకూలంగా ఉంది.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేశారు.అనుకోని చోట నుండి ఆహ్వానాలు అందుతాయి.

పళ్ళు దూర ప్రాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

తాజా వార్తలు