సూర్యోదయం: ఉదయం 06.16
సూర్యాస్తమయం: సాయంత్రం 05.
26
రాహుకాలం: ఉ.4.30 ల6.00
అమృత ఘడియలు:నవమి మంచిది కాదు
దుర్ముహూర్తం: ఉ.4.25ల5.13
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని స్థలాలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడతారు.
కుటుంబ సభ్యులతో సాయంత్ర సమయాన సంతోషంగా గడుపుతారు.
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.వాహన కొనుగోలు చేస్తారు.శత్రువుల కు దూరంగా ఉండాలి.
ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించడం మంచిది.మీ భాగస్వామి నుండి కొన్ని సలహాలు అందుకుంటారు.
అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి.
ఈరోజు మీకు ఇతరుల ద్వారా ఆర్థిక సహాయం అందుకుంటారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.సంతానం పట్ల ఆలోచనలు చేయాలి.
కొందరు బంధువుల నుండి కొన్ని సమస్యలు ఎదురవుతాయి.వాటిని పట్టించుకోకుండా ఉండటం మంచిది.
ఈ రోజు మీరు వాయిదా పడిన పనులను పూర్తి చేయాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.
సమయాన్ని బాగా కాలక్షేపం చేస్తారు.ఉద్యోగస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి.
ఈరోజు తీరికలేని సమయం గడుపుతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఇతరుల సహాయం తీసుకోవాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
పిల్లల నుండి శుభవార్త వింటారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.
మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీనివల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉండవు.
కొన్ని దూరపు ప్రయాణాలు చేయకపోవడం మంచిది.సమయం అనుకూలంగా ఉంది.
ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీ స్నేహితులను కలుస్తారు.
విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేయటం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.కుటుంబ సభ్యుల బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది.
వ్యాపారులకు లాభాలు ఉన్నాయి.మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోవద్దు.
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.కొన్ని పనులు వాయిదా వేస్తారు.
ఇతరులకు అప్పు తీర్చటంలో ఆలస్యం చేయకూడదు.శత్రువులకు దూరంగా ఉండాలి.
ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.అనుకోకుండా పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.
కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.
ఈరోజు మీరు మీ భాగస్వామితో వాదనలకు దిగకండి.దీని వల్ల మరిన్ని తీవ్రమైన పరిస్థితులు ఏర్పడతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
శత్రువుల కు ఎంత దూరం ఉంటే అంత మంచిది.వ్యాపారస్తులు తొందరపడకూడదు.
కుటుంబ సభ్యులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఇతరులను ఎక్కువగా నమ్మకూడదు.
సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.కొన్ని ప్రయాణాలు చేయడంవల్ల అనుకూలంగా ఉంటుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy