తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -  ఏప్రిల్ 23, శనివారం, చైత్రమాసం 

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.59

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

30

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: ఉ.7.30ల9.00,సా.3.30ల4.30

Advertisement

దుర్ముహూర్తం: ఉ.7.41ల8.32

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

  ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.విద్యార్థులు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

మీ జీవిత భాగస్వామితో ఈరోజు సంతోషంగా ఉంటారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

తమిళ హీరోలకు వచ్చినన్ని అవార్డ్ లు తెలుగు వారికి ఎందుకు రాలేదు ?
ఖ‌ర్జూరాలు తినే ముందు ఇవి తెలుసుకోపోతే..మీ దంతాల‌కే ముప్పు జాగ్ర‌త్త‌!

వృషభం:

Advertisement

  ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సలహాలు అందే అవకాశం ఉంది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీ జీవిత భాగస్వామితో కొన్ని ప్రయాణాలు చేస్తారు.

మిథునం:

 ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించి చేయాలి.లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

కర్కాటకం:

 ఈరోజు మీరు చేయాల్సిన పనులు వాయిదా పడతాయి.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.

సింహం:

 ఈరోజు మీరు ఆర్థికంగా అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.శత్రువులకు వీలైనంత దూరంగా ఉండాలి.

కన్య:

  ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ఒక శుభవార్త మిమ్మల్ని సంతోష పెడుతుంది.

సమయం అనుకూలంగా ఉంది.

తులా:

  ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.కొత్త పరిచయాలు మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఆర్థికంగా ఎక్కువ ఖర్చు చేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులతో వాదనలకు దిగకండి.

సమయాన్ని వృధా చేయకూడదు.

వృశ్చికం:

  ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఇతరులు మీకు ఆర్థిక సహాయం చేస్తారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.

ధనస్సు:

  ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించండి.దీని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.

కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారస్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

మకరం:

  ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

సమయం అనుకూలంగా ఉంది.

కుంభం:

  ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.అవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కుటుంబ సభ్యులో ఒకరి ఆరోగ్య సమస్య గురించి ఆలోచించాలి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మీనం:

  ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభించే ముందు కాస్త ఆలోచించాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.

ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

సమయం అనుకూలంగా ఉంది.

తాజా వార్తలు