తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 05 శనివారం, 2020

ఈ రోజు పంచాంగం(Todays Telugu Panchagam):

సూర్యోదయం: ఉదయం 5:49సూర్యాస్తమయం: సాయంత్రం 6:11రాహుకాలం: మ.1.

30 నుంచి 3.00 వరకుఅమృత ఘడియలు: ఉ.11.41 నుంచి 1.25 వరకుదుర్ముహూర్తం: ఉ.9.56 నుంచి 10.45 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Raasi Palalu):

మేషం:

డబ్బు విలువ తెలుసుకొని డబ్బును ఆదా చెయ్యాలని నిర్ణయించుకుంటారు.చిన్న చిన్న విషయాలకు శ్రీమతిని విమర్శిస్తారు.

ఎన్ని రోజుల నుంచో అవ్వని పనులు అన్ని పూర్తవుతాయి.

వృషభం:

సులువుగా పనులు జరిగే విధంగా ప్రణాళిక వేసుకోండి.సాయంత్రం సమయంలో బంధు మిత్రులతో గడుపుతారు.

అయితే ఎవరికైన అప్పు ఇచ్చే సమయంలో ఆలోచించి ఇవ్వండి.

మిథునం:

ఆర్థికపరమైన విషయాల్లో జీవిత భాగస్వామితో గొడవలు పడుతారు.అయినప్పటికీ మీ ప్రశాంతత వైఖరి వల్ల అన్నింటిని సరి చేస్తారు.

మీ నోటి దురుసుతో ఇతరులు, కుటుంబసభ్యుల మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకోండి.ఒత్తిడిని అధిగమించాలంటే ధ్యానం చెయ్యడం మంచిది.

Advertisement

కర్కాటకం:

ఆర్ధికంగా భారీగా లాభాలను చూస్తారు.కుటుంబ సభ్యులతో ఎంతో ప్రశాంతంగా గడుపుతారు.

మీ జీవితంలో ఈరోజు ఎన్నో మార్పులను చూస్తారు.

సింహం:

ఈరోజు గ్రహాల స్థితిగతులు మీకు అనుకూలంగా లేవు.కాబట్టి మీ వద్ద ఉన్న డబ్బు జాగ్రత్త.

పిల్లల విషయంలో మీకు కాస్త ఆనందం లభిస్తుంది.మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.

ఈరోజు మీకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

కన్య:

మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ డబ్బు మీ చేతికి అందుతుంది.స్నేహితులతో మంచి సమయాన్ని గడుపుతారు.

చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
రైల్వే గేటు పడినా ఆగలే.. బైక్‌ని భుజాన వేసుకొని మరీ దూకేశాడు.. వీడియో చూస్తే!

ఆఫీసులో మీతోటివారితో, అధికారుల చేత ప్రశంసలు పొందుతారు.

తులా:

మీ నోటి దురుసు కారణంగా ఇబ్బందులు పడుతారు.పాల వ్యాపారం చేసేవారికి ఈరోజు ఆర్ధికంగా ప్రయోజనాలు, లాభాలు పొందుతారు.

Advertisement

జీవిత భాగస్వామితో గొడవలు జరిగే అవకాశం ఉంది.

వృశ్చికం:

ఆర్ధికంగా మంచి లాభాలను చూస్తారు.మీ ఆర్థిక ఖర్చుల కారణంగా డబ్బు వల్ల కాస్త నష్టపోతారు.

కుటుంబసభ్యులతో మంచి సమయాన్ని ఆస్వాదిస్తారు.ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు ధ్యానం చెయ్యండి.

ధనస్సు:

కొన్ని కారణాల వల్ల కోపం తెచ్చుకుంటారు.కుటుంబ సభ్యులతో, మీ పిల్లలతో దురుసుగా మాట్లాడి మానసికంగా దెబ్బతీస్తారు.

అధికంగా ఖర్చులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

మకరం:

ఈరోజు అంత మీకు ఎంతో బాగుంటుంది.ఆర్ధికంగా కష్టాలను చేసినప్పటికీ కుటుంబసభ్యుల సపోర్ట్ తో స్థిరంగా ఉంటారు.

ఆఫీస్ పనుల్లో తీవ్ర ఒత్తిడికి గురవుతారు.కానీ ఇంట్లో భాగస్వామి సహాయంతో ఆనందంగా జీవిస్తారు.

కుంభం:

ఏదైనా మంచి పని ప్రారంభించే ముందు పెద్దవారితో ఆశీర్వాదం తీసుకోండి.ఇది మీకు మంచి లాభాలను కలిగిస్తుంది.

అనవసరమైన సందేహాలు, అనుమానాలు ఉండనివ్వకపోతే వారితో కూర్చుని మాట్లాడండి.సోమరితనం వదిలి చురుకుగా ఉండటానికి ప్రయత్నం చెయ్యండి.

మీనం:

డబ్బును వృధాగా ఖర్చు చెయ్యకుండా పొదుపు చెయ్యండి.విలాసాలకు ఖర్చులు చెయ్యకుండా అవసరానికి మాత్రమే ఖర్చు చెయ్యండి.

తీరికలేకుండా ఆఫీస్ పనుల్లో మునిగిపోయినవారికి ఈరోజు మంచి సమయం దొరుకుతుంది.

తాజా వార్తలు