తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్( Telangana Governor Tamilisai Soundara Rajan ) ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్( Twitter X Account ) హ్యాక్ అయినట్లు రాజ్ భవన్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు రాజ్ భవన్ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.గవర్నర్ తమిళిసై( Governor Tamilisai ) అకౌంట్ ను ఎవరూ హ్యాక్ చేశారు, ఎప్పటి నుంచి అకౌంట్ హ్యాక్( Account Hack ) అయిందనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy