TDP BJP : ఖమ్మం పార్లమెంట్ నుంచి బరిలో దిగనున్న టీడీపీ..!!

రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ స్థానంపై పార్టీలన్నీ ప్రత్యేక దృష్టి సారించాయి.

ఈ క్రమంలో ఖమ్మం పార్లమెంట్( Khammam Parliament ) స్థానాన్ని టీడీపీకి కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.

తెలంగాణలో రెండు లోక్ సభా స్థానాలను బీజేపీ పెండింగ్ లో పెట్టిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పెండింగ్ లో పెట్టిన ఖమ్మం స్థానాన్ని టీడీపీకి ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఖమ్మం సీటు తమ పార్టీకి కేటాయించాలని బీజేపీ అధిష్టానంపై చంద్రబాబు( Chandrababu ) ఒత్తిడి తీసుకువస్తున్నారని సమాచారం.అయితే తెలంగాణలో టీడీపీకి సీటు కేటాయించడాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఖమ్మం స్థానాన్ని బీజేపీ ఎవరికీ కేటాయిస్తుందోనన్న వ్యవహారంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

తన కొడుకుతోపాటు మరో యంగ్ హీరోతో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్న పూరి జగన్నాధ్...
Advertisement

తాజా వార్తలు