TDP – Janasena: కోనసీమ జిల్లా అంబాజీపేటలో టీడీపీ – జనసేన భేటీ రసాభాస

అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో టీడీపీ - జనసేన( TDP - Janasena ) సమావేశం రసాభాసగా మారింది.

మహాసేన రాజేశ్( Mahasena Rajesh ) కు టికెట్ కేటాయించడంపై జనసేన పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే రాజేశ్ గో బ్యాక్ అంటూ జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.దీంతో టీడీపీ - జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది.

వివాదంలో భాగంగానే పి.గన్నవరం ఇంఛార్జ్ హరీశ్ మాధుర్ కారు అద్దాలను పార్టీ శ్రేణులు ధ్వంసం చేశారు.ఈ క్రమంలో సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది.

మనుషులను అంచనా వేయడంలోనూ వేణుస్వామి తోపు.. బిగ్‌బాస్ నెక్స్ట్ సీజన్ గెలిచేస్తారా..? 
Advertisement

తాజా వార్తలు