తమన్నాకి ఏమయ్యింది.. ఇటువంటి సమయంలో అలాంటి డెసిషన్స్ ఎలా తీసుకుంది?

తెలుగు సినిమా ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

హ్యాపీ డేస్ సినిమా నుంచి ఇప్పటివరకు అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది తమన్నా.

అంతేకాకుండా ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ యువతకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ కోలీవుడ్లలో కూడా వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతోంది.

ఇప్పటికే తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన తెలిసిందే.గత కొద్దిరోజులుగా తమన్నా పేరు సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉంది.మొన్నటి వరకు తమన్నా పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా తమన్నా కి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవ్వడంతో అప్పటినుంచి ఆమెకు సంబంధించిన వార్తలు ప్రేమ పెళ్లి వార్తలు మరింత వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఈ సందర్భంగా పార్టీలో విజయ్ వర్మకి తమన్నా లిప్ లాక్ ఇస్తూ ముద్దుల వర్షం కురిపించడంతో వారిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని గత కొంతకాలంగా వారు ప్రేమలో మునగ తేలుతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తమన్నా నటించిన చివరి మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజిటల్ గా నిలచడంతో ఆమె నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది.అయితే ఇటువంటి సమయంలో కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన తమన్నా రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఎక్కువగా డిమాండ్ చేస్తూ ఉందని తెలుస్తోంది.ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకు నాలుగు కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్న తమన్నా బాలీవుడ్ లో ఒక ఐటమ్ సాంగ్ లో నటించడం కోసం ఏకంగా 6 కోట్లు డిమాండ్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా ఆ సాంగ్ లో రెచ్చిపోయి హీరోతో రొమాన్స్ చేయడానికి సిద్ధపడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఒకసారి బాలీవుడ్లో అలా మారిపోతే తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే.

అయితే ఈ వార్తలపై స్పందిస్తూ తమన్న పై మండిపడుతున్నారు అభిమానులు.ఈ సమయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన తమన్నా ఇలా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు అంటూ ఆమెపై మండిపడుతున్నారు.

ఖ‌ర్జూరాలు తినే ముందు ఇవి తెలుసుకోపోతే..మీ దంతాల‌కే ముప్పు జాగ్ర‌త్త‌!
Advertisement

తాజా వార్తలు